Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరు – కల్యాణ్‌ సినిమా ఇంకా స్టార్ట్‌ అవ్వలేదు.. అప్పుడే రిలీజ్‌ డేటా.. కామెడీగా లేదు!

Chiranjeevi: చిరు – కల్యాణ్‌ సినిమా ఇంకా స్టార్ట్‌ అవ్వలేదు.. అప్పుడే రిలీజ్‌ డేటా.. కామెడీగా లేదు!

  • June 17, 2023 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు – కల్యాణ్‌ సినిమా ఇంకా స్టార్ట్‌ అవ్వలేదు.. అప్పుడే రిలీజ్‌ డేటా.. కామెడీగా లేదు!

నాలుగైదు నెలల్లో ఓ సినిమా పూర్తి చేసి రిలీజ్‌ చేయడం సాధ్యమేనా? ఇప్పుడంటే హీరోల పాజ్‌లు, గ్యాప్‌లు, టూర్‌లు, ట్రిప్‌లు ఉండి… కుదరడం లేదు కానీ.. ఒకప్పుడు ఇది పెద్ద విషయమే కాదు. అయితే ఇప్పుడు మాత్రం సీనియర్‌ స్టార్‌ హీరోలకే సాధ్యం అని చెప్పొచ్చు. ఇప్పుడెందుకీ నాలుగైదు నెలల కాన్సెప్ట్‌.. అనుకుంటున్నారా. ఉంది.. కారణం ఉంది. ఓ సీనియర్‌ స్టార్‌ హీరో సినిమాను త్వరలో స్టార్ట్‌ చేసి పొంగల్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. ఆ స్టార్‌ హీరో చిరంజీవే.

వచ్చే సంక్రాంతికి సంబంధించి సినిమాల విడుదల విషయంలో ఇప్పటికే చిన్న క్లారిటీ వచ్చింది. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌… ఇలా పెద్ద హీరోలు ఉంటారు అనుకున్నారంతా. కానీ ఏమైందో ఏమో.. అనుకున్న సినిమాలేవీ ఆ టైమ్‌కి వచ్చేలా లేవు అంటున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ ఇటీవల తన కొత్త సినిమా ‘ఈగల్‌’ రిలీజ్‌ డేట్‌ను పొంగల్ అని ప్రకటించాడు. దీంతో మరికొన్ని సినిమాలకు సంక్రాంతి బెర్త్‌లు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ ఆ స్లాట్‌ తీసుకుంటున్నారు అంటున్నారు.

ఈ మేరకు తన కొత్త సినిమాను ఆ టైమ్‌ కల్లా సిద్ధం చేయాలని చూస్తున్నారట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ సినిమా ఇంకా స్టార్ట్‌ అవ్వలేదు. ఆ మాటకొస్తే ఇంకా అనౌన్స్‌మెంట్‌ కూడా కాలేదు. ఆగస్టులో ఆ సినిమా ప్రారంభం అని అంటున్నారు. చిరంజీవి – కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా గురించే ఇదంతా. మలయాళ సినిమా ‘బ్రో డాడీ’ స్ఫూర్తితో కల్యాణ్‌ కృష్ణ డైరక్షన్‌లో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు.

(Chiranjeevi) బాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టులో సినిమా షూట్‌ ఉండొచ్చు. ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి పొంగల్‌ ఫైట్‌లో దింపాలని ప్లాన్‌ వేస్తున్నారని టాక్‌. చిరు తనయ సుస్మిత నిర్మాతగా ఈ సినిమా రూపొందబోతోంది. ఇందులో చిరు సరసన త్రిష నటిస్తుండగా.. మరో పెయిర్‌గా సిద్ధు జొన్నలగడ్డ – శ్రీలీల నటిస్తారని సమాచారం.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Kalyan Krishna
  • #Kalyan krishna
  • #Megastar Chiranjeevi

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Anil Ravipudi: 2026 సంక్రాంతిని మరింత రఫ్ఫాడించేందుకు అనిల్ మాస్టర్ ప్లాన్

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

9 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

23 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

36 mins ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

42 mins ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

2 hours ago
Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version