Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Pawan Kalyan: మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ ఫైట్ ఉంటుందా.. లేదా?

Chiranjeevi, Pawan Kalyan: మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ ఫైట్ ఉంటుందా.. లేదా?

  • August 19, 2021 / 10:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Pawan Kalyan: మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ ఫైట్ ఉంటుందా.. లేదా?

రాబోయే సంక్రాంతి పండుగకి టాలీవుడ్ లో పలు బడా సినిమాలు సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పవన్ భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయగా మరొక రెండు మూవీస్ త్వరలో రిలీజ్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయం లోకి వెళితే ముందుగా జనవరి 12న సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ నటుడు దగ్గుబాటి రానాల కలయికలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీ విడుదల కానుందని ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమా జనవరి 26కి వాయిదా పడగా, దాని స్థానంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో కొరటాల శివ తీస్తున్న ఆచార్య సినిమా విడుదల కానుందని టాక్. మెగాస్టార్ బర్త్ డే రోజున దీనికి సంబంధించి ఆచార్య యూనిట్ ప్రకటన వెలువరించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం ఆచార్య మూవీ షూట్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుండగా, అదే ప్లేస్ లో భీమ్లా నాయక్ షూట్ కూడా జరుగుతోంది.

అయితే రెండు షూటింగ్స్ విరామ సమయంలో ఆచార్య మూవీలో ఖైదీ లుక్ లో ఉన్న మెగాస్టార్ ని భీమ్లా లో పోలీస్ గెటప్ లో ఉన్న పవర్ స్టార్ ప్రత్యేకంగా కలిశారట. ఆ సందర్భంగా వీరిద్దరి మధ్య తమ సినిమాల రిలీజ్ విషయం చర్చకు వచ్చిందని, ఆ తరువాత ఆచార్య టీమ్ వారు భీమ్లా నాయక్ టీమ్ తో మాట్లాడి తమ సినిమా విడుదల విషయమై రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా రాబోయే పొంగల్ బాక్సాఫీస్ రేస్ నుండి పవర్ పవర్ స్టార్ భీమ్లా నాయక్ తప్పుకోగా మెగాస్టార్ ఆచార్య వచ్చి చేరినట్లు చెప్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Bheemla Nayak
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #pawan kalyan

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

48 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version