Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఆ నియోజకవర్గంలో పవన్ ను గెలిపించండి.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

ఆ నియోజకవర్గంలో పవన్ ను గెలిపించండి.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

  • May 7, 2024 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ నియోజకవర్గంలో పవన్ ను గెలిపించండి.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సరిగ్గా ఏపీ ఎన్నికల సమయంలో తన తమ్ముడిపై ప్రేమను చాటుకుంటున్నారు. ఇప్పటికే జనసేన కోసం 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన చిరంజీవి తాజాగా పవన్ కు (Pawan Kalyan) సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి, పవన్ ఆలోచనల గురించి ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. అమ్మ కడుపులో ఆఖరి వాడిగా పుట్టినా పవన్ కళ్యాణ్ జనానికి మంచి చేయడంలో ముందుంటాడని పేర్కొన్నారు.

తాను బలంగా నమ్మిన సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రజల కొరకు ఆ శక్తిని వినియోగించాలంటే ఆ గొంతు చట్ట సభలలో వినిపించాలంటే పిఠాపురం ఓటర్లు జనసేనానిని గెలిపించాలని మెగాస్టార్ అన్నారు. పవన్ లాంటి నాయకుడు జనాలకు కావాలని అనిపిస్తోందని పవన్ మీకు సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా నిలబడతాడని మీకోసం కలబడి మీ కలలను నిజం చేస్తాడని చిరంజీవి వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..లు.!
  • 2 వరుస సాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న లారెన్స్.. ఏం జరిగిందంటే?
  • 3 తప్పుడు ప్రచారంపై స్పందించిన స్టార్ హీరోయిన్‌.. ఏం చెప్పిందంటే?

పవన్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కోసం ఖర్చు చేశాడని జవాన్ల కోసం పెద్ద మొత్తం సహాయం అందించాడని చిరంజీవి వెల్లడించారు. సరిగ్గా ఎన్నికల సమయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయడంతో ఫ్యాన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి సపోర్ట్ పవన్ కు మరింత ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పిఠాపురంలో పవన్ తరపున చిరంజీవి ప్రచారం చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చిరంజీవి వైపు నుంచి ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష మెజార్టీతో గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. వైసీపీ నుంచి ఈ నియోజకవర్గంలో వంగా గీత పోటీ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

10 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

24 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

1 day ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version