Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Chiranjeevi, Sushmita: చిరంజీవి నెక్స్ట్‌ అనౌన్స్‌మెంట్‌లో నిర్మాత ఆమెనేనా!

Chiranjeevi, Sushmita: చిరంజీవి నెక్స్ట్‌ అనౌన్స్‌మెంట్‌లో నిర్మాత ఆమెనేనా!

  • April 27, 2022 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Sushmita: చిరంజీవి నెక్స్ట్‌ అనౌన్స్‌మెంట్‌లో నిర్మాత ఆమెనేనా!

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నారు? అంతేకాదు ఈ క్రమంలో తన ఇష్టులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సినిమాలు చేస్తూ వస్తున్నారు. చిరంజీవి లైనప్‌ చూస్తే ఈ విషయం బాగా అర్థమైపోతుంది. అలా ఆయన నిర్మాతల లైనప్‌లో మరో కుటుంబ సభ్యురాలు చేరారని టాక్‌. ఆమెనే పెద్ద కూతురు సుస్మిత. అవును అల్లుడు విష్ణు ప్రసాద్‌, కుమార్తె సుస్మిత నిర్మాణంలో చిరంజీవి ఓ సినిమాలో నటిస్తారని చెబుతున్నారు. చిరంజీవి రీఎంట్రీ రామ్‌చరణ్‌ నిర్మాణంతో జరిగిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌ అనే బ్యానర్‌ పెట్టి ‘ఖైదీ నెంబర్‌ 150’ తీశారు.

Click Here To Watch NOW

ఆ సినిమా తర్వాత చిరంజీవి చేసిన ‘సైరా’ నిర్మాణం కూడా ఆ సంస్థదే. ఇప్పుడు ‘ఆచార్య’లో ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ భాగం కూడా. అలా కొడుక్కి వరుసగా సినిమాలు చేసిన చిరు.. ఆ తర్వాత సన్నిహితులకు చేస్తున్నారు. ఆ తర్వాత సుస్మిత కోసం సినిమా చేస్తారని అంటున్నారు. సుస్మిత ఇటీవల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై ఇటీవల ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా చేశారు.

త్వరలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత చిరు సినిమానే అంటున్నారు. అయితే చిరంజీవి లైనప్‌లో నెక్స్ట్‌ ఏ సినిమా, దర్శకుడు ఎవరు అనేది తెలియడం లేదు. చిరు ఇటీవల చెప్పి ‘పాత + పాత = రోత’ కాన్సెప్ట్‌ చూస్తే కుర్ర దర్శకుడే అవుతాడు. ఇందాక చెప్పినట్లు చిరు నెక్స్ట్‌ సినిమాల నిర్మాతలు సన్నిహితులు.. ఎలా అంటే? చిరంజీవితో ఎన్నో ఏళ్లుగా సినిమా చేయాలనుకుంటున్న సన్నిహితుడు డీవీవీ దానయ్యకు ఇటీవలే అవకాశం ఇచ్చారు.

వెంకీ కుడుమల సినిమాకే ఆయనే నిర్మాత. ఇందులో సహ నిర్మాత చిరంజీవి సోదరి అని సమాచారం. ఇక ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సన్నిహితుడు కేఎస్‌ రామారావు నిర్మాణ భాగస్వామి. ‘గాడ్‌ఫాదర్‌’ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ చిరంజీవికి బాగా సన్నిహితులు. ఇలా వరుస సినిమాలు సన్నిహిత నిర్మాతలకే.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Sreeja

Also Read

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

trending news

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

15 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

16 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

17 hours ago

latest news

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

17 hours ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

18 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

19 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

22 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version