Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: ‘భోళా శంకర్‌’ కోసం మెహర్‌ రమేశ్‌ ప్లాన్‌.. ఫ్యాన్స్‌ నాట్‌ హ్యాపీ!

Chiranjeevi: ‘భోళా శంకర్‌’ కోసం మెహర్‌ రమేశ్‌ ప్లాన్‌.. ఫ్యాన్స్‌ నాట్‌ హ్యాపీ!

  • February 22, 2023 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘భోళా శంకర్‌’ కోసం మెహర్‌ రమేశ్‌ ప్లాన్‌.. ఫ్యాన్స్‌ నాట్‌ హ్యాపీ!

టాలీవుడ్‌లో చిరంజీవికి ఫ్యాన్‌ కాని యువ హీరో ఎవరూ లేరు అని చెప్పొచ్చు. అతని సాటి హీరోలు కూడా చిరంజీవిని అభిమానిస్తారు. అంతలా చిరంజీవి వారి మీద తన ప్రభావం చూపించారు. అయితే అలాంటి చిరంజీవి మరో స్టార్‌ హీరోకి అభిమానిగా నటిస్తే.. వినడానికి కొత్తగా ఉంది కానీ.. ఇది జరిగిపోయింది అని కూడా అంటున్నారు. తన రాబోయే సినిమాలో ఓ స్టార్‌ హీరో అందులోనూ తన కుటుంబంలోని స్టార్‌ హీరోకే చిరు అభిమానిగా నటిస్తున్నారట.

మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్‌’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇటీవల ఓ కామెడీ ట్రాక్‌ రాసుకున్నారట. ఇటీవల దాని చిత్రీకరణ కూడా జరిగిందట. అదే ‘ఖుషీ’ ఇంటర్వెల్‌ ట్రాక్‌. అదేంటి పవన్‌ కల్యాణ్‌కి చిరంజీవి అభిమానిగా కనిపిస్తాడా? అనే డౌట్‌ వస్తోందా? మీకేం డౌట్‌ అక్కర్లేదండీ.. ఎందుకంటే పవన్‌ సీన్స్‌ను చిరంజీవి ఇమిటేట్‌ చేయబోతున్నాడట. అంతేకాదు పవన్‌ బ్లాక్‌ బస్టర్‌ సాంగ్‌కి చిరంజీవి డ్యాన్స్‌ కూడా చేస్తాడట.

అయితే ఈ సీన్స్‌ చిరంజీవి – తమన్నా మీద ఉండవు అని అంటున్నారు. ఈ సినిమాలో యాంకర్‌ / నటి శ్రీముఖి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆమెతో చిరంజీవి సరదా ‘ఖుషి’ నడుము సీన్‌ని రిపీట్‌ చేయబోతున్నారట. సినిమా కోల్‌కతా నేపథ్యంలో సాగనుండటంతో ‘ఖుషి’ సినిమాను ఎంచుకున్నారు అని తెలుస్తోంది. నిజానికి ‘ఖుషి’ సినిమాలో చిరంజీవి ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఖుషి ప్రస్తావన రాబోతోంది అన్నమాట.

అయితే ఈ విషయంలో కొంతమంది అభిమానులు మాత్రం డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. చిరంజీవికి ఎవరైనా అభిమానిగా ఉండాలి కానీ.. చిరంజీవి వేరేవాళ్లకు అభిమానిగా నటించడమేంటి? అందులోనూ పవన్‌కు ఫ్యాన్స్‌గా నటించడం ఏంటి అని అడుగుతున్నారు. అయితే చిరుకు లేని బాధ మీకేంటి అనే వాళ్లూ ఉన్నారు. పవన్‌ ఇప్పటికే చాలా సినిమాల్లో చిరంజీవి పేరును, నటనను ప్రస్తావించారు. ఇప్పుడు పవన్‌ ఫ్యాన్‌గా చిరంజీవి కనిపిస్తారు. తమ్ముడిలా అన్న నటిస్తే ఆనందపడాలి కానీ.. ఈ పంచాయితీ ఏంటి ఫ్యాన్స్‌ అనేవాళ్లూ ఉన్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Director Meher Ramesh
  • #keerthy suresh
  • #Megastar Chiranjeevi
  • #Tamannaah

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

2 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

9 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

13 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

14 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

21 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version