Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరు కొత్త సినిమా అప్‌డేట్.. వరుస మారుతోందా అంటూ డౌట్స్‌…!

Chiranjeevi: చిరు కొత్త సినిమా అప్‌డేట్.. వరుస మారుతోందా అంటూ డౌట్స్‌…!

  • September 7, 2023 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు కొత్త సినిమా అప్‌డేట్.. వరుస మారుతోందా అంటూ డౌట్స్‌…!

చేతిలో నాలుగు సినిమాలతో గతేడాది బిజీ బిజీగా గడిపిన చిరంజీవి ఈ ఏడాది ఆఖరికి వచ్చేసరికి ఒక్క సినిమా కూడా సెట్స్‌ మీద లేకుండా ఉన్నాడు. రెండు సినిమాలను మొన్నీమధ్య పుట్టిన రోజు నాడు అనౌన్స్‌ చేసినా.. ఇంకా ఏవీ షూటింగ్‌ ప్రారంభించుకోలేదు. తాజాగా ఓ సినిమా షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈ సమాచారం వల్ల చిన్న కన్‌ఫ్యూజన్‌ కూడా వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్‌ చేసిన సినిమాల ప్రకారం…

చిరంజీవి లైనప్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. పెద్ద కూతరు సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా ఉండాలి. అది కాకుండా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయాలి. ఈ మేరకు రెండు సినిమాలకు నెంబర్లు కూడా కేటాయించారు. సుస్మిత సినిమాకు 156 అయితే, యూవీ సినిమాకు 157 ఇచ్చారు. ఈ మేరకు త్వరలో షూటింగ్‌ ప్రారంభం అని కూడా చెప్పారు. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్ ప్రకారం చూసుకుంటే ఈ నెంబర్లు మారుతాయేమో అనిపిస్తోంది.

ఈ అప్‌డేట్‌ చదివితే మీకూ ఇదే డౌట్‌ వస్తుంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో చిరంజీవి నటించాల్సిన సినిమాకు మల్లిడి వశిష్ట దర్శకుడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమాను నవంబరులో ప్రారంభిస్తారు అని అంటున్నారు. అయితే 156వ సినిమాకు సంబంధించి అప్పుడు దర్శకుడు ఎవరు అనేది చెప్పలేదు. కల్యాణ్‌కృష్ణ కురసాల ఆ సినిమాను డీల్‌ చేస్తారని తొలుత వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండూ చూస్తే యూవీ సినిమా నెంబరు 156కి ఏమన్నా మారుతుందేమో అనే డౌట్‌ వ్యక్తమవుతోంది.

వశిష్ట సినిమా పోస్టర్‌ చూస్తే.. సగటు (Chiranjeevi) చిరంజీవి సినిమాలా లేదు. ఈ సినిమా కోసం చిరంజీవి ప్రయోగానికి సిద్ధమయ్యారు అని తెలుస్తోంది. సినిమాలో ఏం చూపిస్తారు అనేది చెప్పలేదు కానీ… ‘బింబిసార’ తరహాలో వశిష్ట మరో పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు అనిపించింది. దీంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఇదే సినిమా ముందు మొదలైతే అభిమానులకు ఆనందమే. కానీ సుస్మిత సినిమా దర్శకుడు ఎవరో అనేది తెలియాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranajeevi
  • #Director Mallidi Vasishta

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

21 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

22 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

23 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version