Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » చిరు సినిమా రీషూట్!!! నిజమేనా??

చిరు సినిమా రీషూట్!!! నిజమేనా??

  • December 18, 2016 / 05:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు సినిమా రీషూట్!!! నిజమేనా??

ఒకటి కాదు…రెండు కాదు…దాదాపుగా 9ఏళ్ల తరువాత మళ్లీ మెగా స్టార్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు..భారీ అంచనాల మధ్య మెగా150సినిమా విడుదలకు సిద్దం అవుతుంది…అయితే అదే క్రమంలో ఈ సినిమాను ఎలా అయినా హిట్ చెయ్యాలి అని మెగా కాంపౌండ్ భారీ ఆలోచనలో ఉంది. అదే క్రమంలో అనుకోకుండా ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని బాధ పెడుతుంది…అదేంటి అంటే…మెగా స్టార్ ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఆడియో వేడుక క్యాన్సల్ కావడం….వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా…ఇది నిజం అయ్యే అవకాశాలే ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈనెల 25వ తారీఖున నిర్వహించాలని తలపెట్టిన ‘ఖైదీ’ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్ గా పాటలను అదే రోజున విడుదల చేస్తారన్న వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో హడావిడి చేస్తూ ఉన్నాయి…అయితే ఆడియోను ఫుల్‌ఫిల్ చేసేలా…ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం…అదే క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జనవరి మొదటి వారంలో విజయవాడలో నిర్వహిస్తారని తెలుస్తోంది.  ఇటువంటి హఠాత్ నిర్ణయం మెగా కాంపౌండ్ ఎందుకు తీసుకుంది అన్న విషయమై స్పష్టమైన సంకేతాలు అయితే లేవు కానీ, ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఈ సినిమా రీ షూట్ చెయ్యడమే…

ఇంతకీ ఈ సినిమా ఎందుకు రీషూట్ చేస్తున్నారు అంటే…సంక్రాంతి బరిలో ఉన్న నట సింహం బాలయ్య సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండాలి అన్న ఆలోచనతో ఒక్కో సీన్ ని ఒక్కో రకంగా తీర్చి దిద్దుతున్నట్లు సమాచారం…మరి దాదాపుగా 9ఏళ్ల తరువాత చిరు ఎంట్రీ, సంక్రాంతి బరిలో బాలయ్యతో పోటీ ఎంతవరకూ మెగా ఫ్యామిలీకి కలసి వస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #kajal
  • #Khaidi No 150
  • #Khaidi No 150 Movie
  • #Ram Charan

Also Read

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

related news

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

1 hour ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

3 hours ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

3 hours ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

3 hours ago
Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

5 hours ago

latest news

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

52 mins ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

56 mins ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

2 hours ago
The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

4 hours ago
Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version