Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

  • September 12, 2025 / 04:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

ఇంకా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమా బరి సంగతే తేలలేదు.. అప్పుడే సమ్మర్‌ పోరు గురించి ఆలోచిస్తున్నారా? ఇది టూమచ్‌ కదా అని అంటారేమో. కానీ వచ్చే వేసవి సీజన్‌కి రానున్న సినిమాల్లో ఓ రెండు సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమాకు స్టార్‌ దర్శకుడు, మోస్ట్‌ అవైటెడ్‌ కాంబో ఉండటం, రెండోది విజువల్స్‌ పరంగా భారీగా తెరకెక్కుతుండటమే కారణం. ఆ సినిమాలే చిరంజీవి – మల్లిడి వశిష్ట ‘విశ్వంభర’ కాగా.. రెండోది వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా.

Chiru Vs Venky

‘విశ్వంభర’ సినిమాను వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తాం అని మొన్నీమధ్య చిరంజీవి ప్రకటించారు. సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు పెండింగ్‌ ఉన్నాయని, వాటికి చాలా సమయం పడుతుందని, సమ్మర్‌లో సినిమాను మీ ముందుకు తీసుకొస్తామని టీమ్ తరఫున చిరంజీవి ఓ స్పెషల్ వీడియో రిలీజ్‌ చేసి మరీ చెప్పారు. ఇక వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత నాగవంశీ అయితే వచ్చే వేసవికి వచ్చేలా ప్లాన్స్‌ చేస్తున్నామని తెలిపారు. ఇదే జరిగితే ఈ సమ్మర్‌ చిరు వర్సెస్‌ వెంకీ అవుతుంది.

chiru vs venky for next year summer

అయితే, ఇద్దరూ ముఖాముఖి తలపడే పరిస్థితి ఉండదు అని చెప్పొచ్చు. ఎందుకంటే సమ్మర్‌ చాలా పెద్ద సీజన్‌. ఏప్రిల్‌, మే అంటూ రెండు నెలలు సమ్మర్‌ సీజనే. ఇందులో రెండు సినిమాలు రెండు వేర్వేరు వీకెండ్‌లను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఎవరు ముందొస్తారు, ఎవరు తర్వాత వస్తారు అనేది ఇక్కడ పాయింట్‌. ఎందుకంటే వెంకీ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుంది. త్రివిక్రమ్‌ త్వరగానే ముగించేస్తారు. సమ్మర్‌కి ఇంకా కనీసం ఆరు నెలలు ఉంది. కాబట్టి తొలుత వెంకీ సినిమానే రావొచ్చు.

చిరంజీవి ‘విశ్వంభర’ అయితే మే9న తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ డేట్ సెంటిమెంట్‌ కూడా దీనికి ఓ కారణం. చూడాలి మరి త్రివిక్రమ్‌ ఎంత త్వరగా పూర్తి చేస్తారో. ఒకవేళ ఆ సినిమా లేట్‌ అయితే రెండూ మే నెలలో వచ్చే అవకాశం ఉంది.

నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

2 mins ago

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Venkatesh

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

20 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

21 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

53 mins ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

2 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

21 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version