Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పిక్ టాక్: రామ్ చరణ్ షూటింగ్ లో మహేష్ బాబు

పిక్ టాక్: రామ్ చరణ్ షూటింగ్ లో మహేష్ బాబు

  • July 10, 2021 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పిక్ టాక్: రామ్ చరణ్ షూటింగ్ లో మహేష్ బాబు

స్టార్ హీరోల మధ్యన ఉండే స్నేహం వారికి ఎంతవరకు సంతోషాన్ని ఇస్తుందో తెలియదు గాని ఇరు వర్గాల అభిమానులు మాత్రం ఎంతగానో సంబరపడతారు. ఇప్పటికే RRR సినిమాతో మెగా నందమూరి అభిమానుల మధ్యలో ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతోంది. కొంతమంది తప్పితే రియల్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారు.ఇక ఘట్టమనేని , మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ బాబుకు మెగా అగ్ర హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది.

ఇక చాలా రోజుల తరువాత రామ్ చరణ్, మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో కొన్ని గంటల పాటు ఆ ఫొటో ఎంతగానో వైరల్ అయ్యింది. అయితే ఆ ఫొటో రంగస్థలం షూటింగ్ టైమ్ లోది.అప్పుడే మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక రంగస్థలం సినిమాలోని కీలకమైన సన్నివేశం జరుగుతున్న సమయంలోనే మహేష్ అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తో ఏకాగ్రతతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక వారిని ఆది పినిశెట్టి తదేకంగా చూస్తున్నాడు. చాలా కాలం తరువాత బయటపడినప్పటికి లేటెస్ట్ ఫొటో అన్నట్లుగానే వైరల్ అవుతోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే అంటూ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!</a

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Maheh babu
  • #mahesh
  • #Ram Charan
  • #Rangasthalam

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

2 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

6 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

8 hours ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

29 mins ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

3 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

21 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version