Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Television » Brahmamudi July 21st: కుటుంబం మొత్తానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చిట్టి!

Brahmamudi July 21st: కుటుంబం మొత్తానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చిట్టి!

  • July 21, 2023 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi July 21st: కుటుంబం మొత్తానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చిట్టి!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే.. స్వప్న కావ్య పైన లేనిపోని నిందలు వేస్తుంది. ఇలా స్వప్న కావ్య గురించి మాట్లాడటంతో రాజ్ తన భార్యకు సపోర్ట్ చేస్తారు. కావ్య నీ సొంత చెల్లె కదా ఎందుకు తనంటే అంత ద్వేషం. తను నీ పెళ్లి కోసం ఎంత కష్టపడింది నీకోసం ఎన్ని చేసిన తన గురించి ఇలా ఎలా మాట్లాడతావు అంటూ రాజ్ స్వప్న పై సీరియస్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

మరోవైపు కళ్యాణ్ ఎలాగైనా అప్పుకి సహాయం చేయాలని ఆరాటపడుతుంటారు. తను పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్తే కొంతమంది చెల్లితో సమానం అంటూ తనకు ఎక్కువగా టిప్ ఇస్తారు. అది తీసుకున్నటువంటి అప్పు థాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది.ఇలా నాలుగైదు రోజులు కష్టపడితే పెద్దమ్మకు ట్రీట్మెంట్ కి సరిపడే డబ్బులు వస్తాయని అప్పు అనుకుంటూ ఉండగా కళ్యాణ్ మాత్రం ఇంకా నాలుగైదు రోజుల ఆలోపు నా పని అయిపోతుందని అనుకుంటాడు. మరోవైపు అందరూ భోజనం చేస్తూ ఉండగా సెల్ ఫోన్స్ చూస్తూ ఉంటారు అది చూసిన చిట్టి కుటుంబం మొత్తానికి వార్నింగ్ ఇస్తుంది.

ఇలా భోజనం చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్లు పెట్టుకోవడం ఏంటి భోజనం చేసేటప్పుడు అయినా సరదాగా కుటుంబ సభ్యులతో మాట్లాడితే ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుంటే బంధాలు బలపడతాయి అంటూ అందరికీ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఒక ట్రే తీసుకువచ్చి సెల్ ఫోన్స్ అందులో వేయమని చెబుతుంది ఇంకొకసారి భోజనం చేసేటప్పుడు సెల్ఫోన్ కనుక కనపడితే విసిరి కొడతానని చెబుతుంది. సెల్ఫోన్ వల్ల నష్టాలు మాత్రమే కాదు లాభాలు కూడా ఉంటాయి నానమ్మ. మన ఆఫీసుకు ఒక ఫ్రీ లాన్సర్ డిజైనర్ వచ్చింది. ఎంతో అద్భుతంగా డిజైన్స్ గీసి నా మొబైల్ కు పంపిస్తుంది అంటూ రాజ్ చెబుతాడు.

అలాంటప్పుడు ఆఫీస్ కి రమ్మనచ్చుగా అని చిట్టి చెప్పడంతో వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అంట ఇలా పంపించడానికి ఒప్పుకోరు అంట అని చెబుతాడు. అంతలోపు అపర్ణ ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడగడంతో రాజ్ కావ్య వైపు చూస్తాడు. తన పేరు ఎక్కడ చెబుతాడో అని కావ్య భయపడుతుంది కానీ రాజ్ మాత్రం శిరీష అని చెబుతాడు. అప్పు రావడం లేట్ అవడంతో తన తల్లి కోప్పడుతుంది అయితే అప్పు మాత్రం తన తల్లి చేతిలో డబ్బులు పెట్టి మరో రోజులు కష్టపడ్డాను అంటే పెద్దమ్మకు ట్రీట్మెంట్ చేయించవచ్చు అని చెబుతుంది. అయితే తన కూతురు డబ్బు సంపాదించుకొని రావడంతో కనకం తన తండ్రి ఇద్దరు కూడా ఎమోషనల్ అవుతారు.

మరోవైపు రాజ్ పడుకున్నాడెమోనని చెక్ చేసిన తర్వాత కావ్య డిజైన్స్ గీయడానికి వెళుతుంది. రాజ్ మాత్రం ఈరోజు ఎలాగైనా నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటానని బయటకు వెళ్తాడు. కావ్య కోసం వెతుకుతూ ఉండగా కావ్య సోఫా పక్కన కూర్చొని డిజైన్స్ వేస్తూ ఉంటుంది. రాజ్ కూడా అక్కడికి వెళ్లి తనకు అన్నీ అందిస్తుంటాడు. కొద్దిసేపటికి రాజ్ ను చూసిన తర్వాత కావ్య షాక్ అవుతుంది . ఎందుకు ఇలా చేస్తున్నావు నేను కలకు ప్రాధాన్యత ఇవ్వననా, నీ కలకు విలువ ఇవ్వనని ఇలా చేస్తున్నావా అంటూ తనని నిలదీస్తాడు. ఇంతటితో (Brahmamudi) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi
  • #Deepika Rangaraju
  • #Hamida
  • #Kiran Kanth
  • #Maanas

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

4 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

22 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

5 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

6 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

23 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version