Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Shekar Master: సైలెంట్ గా సినిమా తీస్తోన్న టాప్ కొరియోగ్రాఫర్!

Shekar Master: సైలెంట్ గా సినిమా తీస్తోన్న టాప్ కొరియోగ్రాఫర్!

  • February 11, 2023 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shekar Master: సైలెంట్ గా సినిమా తీస్తోన్న టాప్ కొరియోగ్రాఫర్!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్స్ చాలా మంది దర్శకులుగా మారిన సంగతి తెలిసిందే. కొందరు హీరోలుగా కూడా రాణిస్తున్నారు. ప్రభుదేవా, రాఘవ లారెన్స్, అమ్మ రాజశేఖర్ వంటి వారు కొరియోగ్రాఫర్లుగా మంచి గుర్తింపుని, స్టైల్ ని సంపాదించుకున్న తరువాత దర్శకులుగా మారారు. ప్రభుదేవా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దర్శకుడిగా హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. రాఘవ లారెన్స్ కూడా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఆయన హీరోగా, డైరెక్టర్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్ గా మరో డాన్స్ మాస్టర్ బృంద డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. దర్శకురాలిగా ‘హే సినామిక’ అనే సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా ఓ వర్గం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె ‘కోనసీమ థగ్స్’ అనే యాక్షన్ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమాపై ఆమె కెరీర్ ఆధారపడి ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గా మారడానికి చూస్తున్నారు.

ఆయన మరెవరో కాదు.. శేఖర్ మాస్టర్. ఓంకార్ డైరెక్ట్ చేసిన పలు టీవీ షోలకు, డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ ఏదైనా పెద్ద సినిమా తెరకెక్కుతోందంటే.. కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ ఉండాల్సిందే. స్టార్ హీరోలు సైతం శేఖర్ మాస్టర్ తో కలిసి వర్క్ చేయాలనుకుంటారు. డాన్స్ మాస్టర్ గా తనకున్న అనుభవంతో ఓ కథను సిద్ధం చేసుకొని దర్శకుడిగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నారు శేఖర్ మాస్టర్.

ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టారని.. ఫస్ట్ కాపీ వచ్చిన తరువాతే మీడియా ముందుకు రావాలని భావిస్తున్నారట. మొత్తానికి సైలెంట్ గా సినిమాను పూర్తి చేసి.. దర్శకుడిగా ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు శేఖర్ మాస్టర్. మరి ఆయన ప్రయత్నం ఏమవుతుందో చూడాలి!

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Choreographer Shekar Master
  • #Shekar
  • #Shekar Master

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

12 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

14 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

15 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

17 hours ago

latest news

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

1 day ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

2 days ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version