Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movies » NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

  • June 12, 2026 / 04:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ అనేవి కామన్. ‘మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే.. కాదు మా హీరో సినిమానే ఎక్కువగా కలెక్ట్ చేసింది’ అంటూ ఫ్యాన్స్ కొట్టుకోవడం కామన్. ఒకప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్ల వద్ద జరిగే ఫ్యాన్ వార్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. ఇప్పుడు అవి కూడా డిజిటల్ అయ్యాయి. అంటే సోషల్ మీడియాకి షిఫ్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ తమ హీరోల కోసం పోటీ హీరోలను ట్రోల్ చేసే పని పెట్టుకునే అభిమానులు బాగా ఎక్కువ.

NTR

ఇక్కడ హిట్లు, కలెక్షన్ల లెక్కల విషయాల్లోనే కాదు.. హీరోల పర్సనాలిటీలని సైతం టార్గెట్ చేసే బ్యాచ్ ఎక్కువ.ఈ ఫ్యాన్ వార్స్ లో హీరోల హైట్ టాపిక్ కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఇందులో భాగంగా.. కొందరు పనిగట్టుకుని ఎన్టీఆర్(NTR) హైట్ ను విమర్శిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ హైట్ గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, నందమూరి అభిమానులకి చిరాకు తెప్పిస్తున్నాయి.

ntr - rathnavelu

రత్నవేలు మాట్లాడుతూ….” ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ హైట్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యేకమైన కెమెరా యాంగిల్స్ ఫాలో కావాల్సి వచ్చింది. వైడ్ షాట్స్ తీసినప్పుడు హీరోలు ఉన్న హైట్ కంటే తక్కువగా(పొట్టిగా) కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువ హైట్ కనబడకుండా జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తలన్నీ ‘దేవర’ కోసం తీసుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.

వాస్తవానికి ‘పెద్ది’ సినిమా గురించి ముచ్చటించుకుంటున్న క్రమంలో.. యాంకర్ చరణ్ హైట్ విషయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి ప్రశ్నించాడు. ఆ టైమ్లో రత్నవేలు ‘దేవర’ టాపిక్ తీసుకొచ్చి మరీ ఎన్టీఆర్ హైట్ గురించి మాట్లాడటం జరిగింది. అంతే యాంటీ ఫ్యాన్స్ కి మంచి స్టఫ్ దొరికినట్టు అయ్యింది. అదీ మేటర్..!

సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #ratnavelu

Also Read

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

related news

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

trending news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 hour ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

22 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

22 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

4 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version