Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ ని చరణ్ అలా ఎందుకు పిలిచారు?

పవన్ ని చరణ్ అలా ఎందుకు పిలిచారు?

  • December 12, 2016 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ని చరణ్ అలా ఎందుకు పిలిచారు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉంది. బాబాయ్ సలహాలను అబ్బాయ్ తప్పకుండా పాటిస్తుంటారు. తన తండ్రి చిరంజీవి, పవన్ కి మధ్య మాటలు లేని రోజుల్లో సైతం చెర్రీ బాబాయ్ తో చాలా క్లోజ్ గా ఉండేవారు. కానీ కొంతకాలంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. అందుకే పెద్ద బాబాయ్ నాగేంద్రబాబు బ్యానర్, చిన్న బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్యానర్లు ఉన్నప్పటికీ సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పారని, ఆ బ్యానర్లోనే మెగాస్టార్ 150 వ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వివరించారు. నాగబాబు ఆరెంజ్ సినిమా దెబ్బకు తన బ్యానర్లో సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నారు.

ఆ బ్యానర్ ని పక్కన పెట్టినా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో చిరు చిత్రం తీయవచ్చుగా? అనే ప్రశ్నను వారు మెగా ఫ్యాన్స్ ముందు ఉంచుతున్నారు.  అంతేకాదు చరణ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ని బాబాయ్ అని పిలవకుండా పవన్ కళ్యాణ్ గారు అని సంభోదించటం అనుమానాలకు బలం ఇస్తోంది. “మీరు పవన్ కళ్యాణ్ బ్యానర్లో సినిమా చేస్తారా ?” అని యాంకర్ చెర్రీ ని ప్రశ్నించగా.. అందుకు అతను “పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆయన పనులు పూర్తి అయితే అప్పుడు ఆలోచిస్తాను” అని చెప్పారు. బాబాయ్ అని కాకుండా పవన్ కళ్యాణ్ అని పిలవడంలోనే వారిద్దరి మధ్య దూరం ఎరిగిందనే విషయం స్పష్టమవుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Dhruva Movie
  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version