Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘పవన్’ని బన్నీ పట్టించుకోలేదా!!!

‘పవన్’ని బన్నీ పట్టించుకోలేదా!!!

  • November 16, 2016 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవన్’ని బన్నీ పట్టించుకోలేదా!!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ రూటే వేరు…ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరు హీరోలు దాదాపుగా సక్సెస్ అయ్యారు అనే చెప్పలి.అయితె అదే క్రమంలో ఆ ఫ్యామిలీకి కీలకమైన మెగాస్టార్ సైతం ఇప్పుడు మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఇదిలా ఉంటే ఆ మధ్య మెగాస్టార్…పవర్ స్టార్ మధ్య కాస్త చిన్నపాటి గొడవలు చెలరేగాయి అని అందరికీ తెలిసిన విషయమే….అయితే అనూహ్యంగా పవన్ చిరు పుట్టిన రోజు వెళ్లి అన్నయ్యను పలకరించారు.  తర్వాత గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా పిలిచారు. దీంతో అందరూ వారి మధ్య ఏ గొడవలు లేవు అని సైలెంట్ అయ్యారు.

ఇక అదే క్రమంలో బన్నీ ‘చెప్పను బ్రదర్’ అని మళ్లీ పెద్ద దుమారాన్నే రేపాడు….ఇక ఆతరువాత దీనికి క్లారిటీ ఇచ్చిన బన్ని మాకు దారి చూపించింది మెగాస్టార్ అని అలాంటి మెగాస్టార్ ముందు పవన్ స్టార్…పవర్ స్టార్ అంటే ఆయన మనసు ఎంతో నొచ్చుకుంటుందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ కి క్లాస్ పీకారు. ఇదిలా ఉంటే తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె పెళ్ళికి హాజరయిన బన్నీ…పవన్ ఇద్దరు దూరంగా ఉన్నట్లు మీడియా కంట పడింది….అంతేకాదు…బన్నీ పవన్ ను చూసినప్పటికీ పెద్దగా పట్టించుకోకపోగా…అసలు పవన్ ఉన్న వైపే వెళ్లలేదు అని దాసరి లాంటి పెద్ద మనషులు ఆ విషయాన్ని గుర్తుచేసినప్పటికీ బన్నీ పెద్దగా పట్టించుకోలేదు అని భారీగా చర్చించుకుంటున్నారు….ఇదంతా చూస్తుంటే పైకి మెగా ఫ్యామిలీ అంత మేమంతా ఒక్కటే అన్నట్లు వ్యవహరిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది అర్ధం అవుతుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun DJ Movie
  • #katamarayudu movie
  • #mega family
  • #Mega Heroes

Also Read

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

related news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

trending news

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

4 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

13 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

19 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

21 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 days ago

latest news

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 min ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

31 mins ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

50 mins ago
‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

54 mins ago
Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version