Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » దిల్ రాజు, విజయ్ దేవరకొండ కు మధ్య మనస్పర్థలు?

దిల్ రాజు, విజయ్ దేవరకొండ కు మధ్య మనస్పర్థలు?

  • July 31, 2019 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు, విజయ్ దేవరకొండ కు మధ్య మనస్పర్థలు?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే.. ప్రేక్షకులు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు దిల్ రాజు. ఆయన స్టార్ హీరోతో సినిమా చేసినా… చిన్న హీరోతో సినిమా చేసినా పెద్ద పెద్ద హిట్లు కొడుతుంటాడాయన. ఎక్కువగా ఈయన చిన్న హీరోలతోనూ.. అలాగే మీడియం హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలో మీడియం రేంజ్ హీరోల్లో టాప్ ఎవరంటే మనకి విజయ్ దేవరకొండ పేరే గుర్తుకొస్తుంది. అలాంటి హీరోతో మాత్రం ఇంకా దిల్ రాజు సినిమా చేయలేదు. అందరూ ఈ కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అసలు ఇప్పటివరకూ ఈ కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వలేదు అనే డౌట్ అందరిలోనూ ఉంది.

cold-war-between-vijay-devarakonda-and-dil-raju1

నిజానికి విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పుడో అనుకున్నాడట. ఈ మేరకు విజయ్ ను సంప్రదించాడు కూడా. విజయ్ కూడా ఇందుకు ఓకే చెప్పాడంట. కానీ ఎక్కువ కాలం దిల్ రాజు ని వెయిటింగ్ లో పెట్టాడట. ఫోన్ లు చేసినా సరిగ్గా క్లారిటీ ఇచ్చేవాడు కాదంట. బహుశా విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఇలా చేసి ఉండొచ్చు. కానీ సహనం కోల్పోయిన దిల్ రాజు మాత్రం ‘ఇలా వెయిట్ చేయించడం సరి కాదని .. స్టార్ హీరోలు కూడా ఇలా నన్ను వెయిట్ చేయించలేదని.. కుదిరితే చేస్తాను.. లేకపోతే ఇప్పుడు కుదర్లేదు అని చెప్పినా సరిపోతుంది కదా’ అని తన సన్నిహితుల దగ్గర.. అలాగే కొంతమంది నిర్మాతల దగ్గర అన్నాడట. ఈ విషయం విజయ్ వరకూ వెళ్ళిందట. దీని పై విజయ్ కాస్త ఘాటుగానే దిల్ రాజు కి సమాధానం చెప్పాడట. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది. ఇక ఇప్పటిలో అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చని టాక్ నడుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Vijay Devrakonda

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

6 hours ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

7 hours ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

9 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

10 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

12 hours ago

latest news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

1 hour ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

2 hours ago
Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

12 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version