Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

  • July 2, 2026 / 04:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

అక్కినేని హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రతిసారి సమంత (Samantha) ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అలాంటి హడావిడే కనిపిస్తుంది. విషయం ఏంటంటే.. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా గత నెల జూన్ 19న రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ మాత్రమే వచ్చింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది. ఆల్మోస్ట్ రూ.70, రూ.80 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి.

Lenin Movie

మేకర్స్ అయితే దానికి అదనంగా జోడించి రూ.100 కోట్ల పోస్టర్ వేసుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది ‘మా ఇంటి బంగారం’. ఇప్పుడు ఈ సక్సెస్ భారం అక్కినేని హీరో అఖిల్ (Akhil) పై పడబోతోంది. విషయం ఏంటంటే.. అఖిల్ నటించిన ‘లెనిన్’ ఈ జూలై 10కే రిలీజ్ అవుతుంది. వాస్తవానికి జూన్ 25నే రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.

Collections effect Maa Inti Bangaram vs Lenin

అయితే ఎప్పుడైతే ‘లెనిన్’ రిలీజ్ వాయిదా పడిందో.. ఆ టైంలో కొంతమంది సమంత అభిమానులు ‘సమంత దెబ్బకి అక్కినేని హీరోలు వెనకడుగు వేశారు’ అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ చేశారు. వాటికి కౌంటర్ ఇవ్వాలంటే ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’కి మించి కలెక్ట్ చేయాలి. హీరో అఖిల్ అయితే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. జూలై నెలలో పెద్ద బ్లాక్ బస్టర్స్ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ‘లెనిన్’ కి కూడా కలిసొస్తే.. రూ.100 కోట్లు అనేది కేక్ వాకే..!

ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Lenin Movie
  • #Maa Inti Bangaram Movie
  • #Samantha

Also Read

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

17 mins ago
Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

1 hour ago
ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

2 hours ago
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago

latest news

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

27 mins ago
Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

1 hour ago
Madala Ravi: పోరాడే రెబల్.. నటుడు మాదాల రవి బర్త్ డే స్పెషల్

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

18 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version