Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » అప్పుడు చెన్నకేశవ రెడ్డి.. ఇప్పుడు భగవంత్‌ కేసరి… ఏమైందంటే?

అప్పుడు చెన్నకేశవ రెడ్డి.. ఇప్పుడు భగవంత్‌ కేసరి… ఏమైందంటే?

  • October 17, 2023 / 10:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు చెన్నకేశవ రెడ్డి.. ఇప్పుడు భగవంత్‌ కేసరి… ఏమైందంటే?

సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజులకు సినిమాలో కంటెంట్‌ను ట్రిమ్‌ చేసిన సందర్భాలు చూసుంటారు. అలాగే సినిమాలో కంటెంట్‌ యాడ్‌ చేసిన పరిస్థితులూ చూసుంటారు. రెండో రకం చాలా తక్కువ ఉంటాయి. ఓటీటీలు వచ్చాక… అందులో సినిమా వచ్చేటప్పుడు యాడ్‌ చేస్తున్నారు. అయితే కొంతమంది సినిమా రిలీజ్‌ అయిన కొన్ని రోజుల తర్వాత పాట యాడ్‌ చేస్తుంటారు. దీనికి ఉదాహరణగా ‘చెన్నకేశవరెడ్డి’, ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ లాంటివి చెప్పొచ్చు. ఇప్పుడు ఈ దారిలో ‘భగవంత్‌ కేసరి’ కూడా వచ్చి చేరుతోంది.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భగవంత్ కేసరి’. విజయదశమి కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి వెల్లడించారు. సినిమా సెకండ్ హాఫ్‌లో ఓ ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుందని, అయితే దానిని సినిమా విడుదల సమయంలో కాకుండా… దసరా రోజు యాడ్ చేస్తామని తెలిపారు. అంటే రిలీజ్‌ అయిన సుమారు వారం తర్వాత ఈ సాంగ్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందన్నమాట.

ఈ విషయం తెలిసినప్పటి నుండి ఈ సినిమాకు, (Chenna Kesava Reddy) ‘చెన్నకేశవరెడ్డి’కి అభిమానులు పోలికలు మాట్లాడుతున్నారు. ఆ సినిమాలో కూడా ఇలానే రిలీజ్‌ టైమ్‌లో ఓ పాట పెట్టకుండా.. రిలీజ్‌ అయిన కొన్ని రోజుల తర్వాత పెట్టారు. శ్రియ – బాలకృష్ణ మధ్య తీసిన ‘నలుపు నలుపు తెలుపు తెలుపు’ పాటను యాడ్‌ చేశారు. అయితే అప్పటికే ఆ సినిమా (ఫలితం) తేలిపోవడంతో జనాలు మళ్లీ ఆ పాటను చూడటానికి థియేటర్లకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అలానే ఆలస్యంగా పాటను యాడ్‌ చేస్తున్నారు.

దీంతోపాటు మరో పాయింట్‌ కూడా కామన్‌గా ఉంది. అదే జైలు సన్నివేశాలు. ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా జైలు నేపథ్య సన్నివేశాలతోనే ప్రారంభమవుతుంది. కాసేపటి కథ వేరే దగ్గరకు షిఫ్ట్‌ అవుతుంది. ఇప్పుడు ‘భగవంత్‌ కేసరి’లో కూడా అలానే జైలు సన్నివేశాలు తొలి పదిహేను నిమిషాలు ఉన్నాయి అంటున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagavanth Kesari
  • #Chenna Kesava Reddy

Also Read

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

37 mins ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

1 hour ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

2 hours ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

3 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

6 hours ago

latest news

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

5 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

6 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

7 hours ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version