Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hridayam – Hrudhayam Murali: కల్ట్‌ క్లాసిక్‌ ‘హృదయం’.. కొత్త ‘హృదయం మురళి’ మధ్య కామన్‌ పాయింట్‌ ఇదే..

Hridayam – Hrudhayam Murali: కల్ట్‌ క్లాసిక్‌ ‘హృదయం’.. కొత్త ‘హృదయం మురళి’ మధ్య కామన్‌ పాయింట్‌ ఇదే..

  • July 9, 2026 / 03:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hridayam – Hrudhayam Murali: కల్ట్‌ క్లాసిక్‌ ‘హృదయం’.. కొత్త ‘హృదయం మురళి’ మధ్య కామన్‌ పాయింట్‌ ఇదే..

‘ఉదయం మురళి’ / ‘హృదయం మురళి’ అనే ఓ సినిమా త్వరలో రాబోతోంది. తమిళ సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా చూడటానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే అందులో వారి అభిమాన నటులు చాలా మందే ఉంటారు. అయితే తెలుగు వారు ఈ సినిమా చూడటానికి ప్రధాన కారణం అయితే అది తమన్‌ మాత్రమే. సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా తమన్‌ మరోసారి యాక్టింగ్‌ చేస్తున్నారు. అయితే ఇది కాకుండా మరో అంశం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే ఈ సినిమా పేరు.

Hridayam – Hrudhayam Murali

‘ఇదయం’/ ‘హృదయం’ అంటూ సుమారు 35 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది తెలిసే ఉంటుంది. మురళి, హీరా ప్రధాన పాత్రల్లో ఆ సినిమా రూపొందింది. దీన్ని కల్ట్ క్లాసిక్‌ లవ్‌ స్టోరీ అని చెప్పొచ్చు. ఇప్పటికీ అనేక ప్రేమ కథలకు ఈ సినిమా స్ఫూర్తి అని చెప్పొచ్చు. వన్‌ సైడెడ్‌ ప్రేమకథల విషయానికొస్తే ఈ సినిమా టెక్స్ట్‌ బుక్‌ లాంటిది అని చెప్పొచ్చు. ఈ అంశమే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు కామన్‌ అని అంటున్నారు.

ఇటీవల చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. రెండు సినిమాల మధ్యలో కొన్ని కామన్‌ పాయింట్లు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా హీరో పాత్ర చిత్రణ అని చెప్పారు. తన ప్రేమను వ్యక్తపరచడంలో కుర్రాడు ఇబ్బందిపడటమే ఆ కామన్‌ పాయింట్‌ అని చెప్పారు. అంటే హీరోయిన్‌కి ప్రేమను వ్యక్తపరచలేక మనోవేదన పడే విధానం ఈ సినిమాలో కీలకం అని చెప్పింది టీమ్‌. ఇలాంటి కథలకు ఎప్పుడూ ప్రేక్షకుల నుండి ఆదరణ దొరుకుతూనే ఉంటుంది. మరిప్పుడు ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

ఇక ‘హృదయం మురళి’ విషయానికొస్తే.. అథర్వ, కయాదు లోహర్‌, ప్రీతి ముకుందన్‌, తమన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ఇది. ఆకాశ్‌ భాస్కరన్‌ రూపొందించిన ఈ సినిమా జులై 10న విడుదలవుతుంది.

నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hridayam
  • #Hrudhayam Murali

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

5 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

10 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

11 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

13 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

15 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

1 day ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version