Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ రూపొందింది. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ కూడా నటించిన సినిమా కావడంతో మొదటి నుండి ‘కూలీ’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ వంటివి సినిమాపై ఉన్న హైప్ ను డబుల్ చేశాయనే చెప్పాలి.

Coolie

దీంతో సినిమాకి భారీగా బిజినెస్ జరిగింది. తెలుగు వెర్షన్ కు రజినీకాంత్ కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరగడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 15 cr
సీడెడ్ 10 cr
ఉత్తరాంధ్ర 10 cr
ఈస్ట్ 1.8 cr
వెస్ట్ 1.2 cr
గుంటూరు 2 cr
కృష్ణా 2 cr
నెల్లూరు 1.2 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 43.2 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 1.2 cr
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 1.8 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 46.2

 

‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘కూలీ’ పై మంచి హైప్ ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి.

రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus