Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

  • June 22, 2025 / 03:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

నాని (Nani) నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’ (హిట్ 3) (HIT: The Third Case) ఇప్పుడు చిక్కుల్లో పడింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ఏకంగా రూ.120 కోట్లు కొల్లగొట్టి సూపర్ హిట్ అయినా, ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకోవడం షాకిచ్చే అంశం. విమల్ అనే ఓ రచయిత, తన కథను కాపీ కొట్టారంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు.

Nani

తన ‘ఏజెంట్ 11 అండ్ ఏజెంట్ వి’ అనే టైటిల్‌తో ఒక కథను రాసుకుని, దాన్ని 2021, ఆగస్టు 4న సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో అధికారికంగా రిజిస్టర్ కూడా చేయించుకున్నాడట. సరిగ్గా ఏడాది తర్వాత, 2022, ఆగస్టు 8న, ఆ స్టోరీ సినాప్సిస్‌ని నేరుగా హీరో నాని (Nani) కి పంపించి, ఆయనతో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశారట. అయితే, నాని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.

copy right issue on hit 32

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
  • 4 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!
  • 5 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఇప్పుడు ‘హిట్ 3’ (HIT: The Third Case) సినిమా చూశాక విమల్‌కి మైండ్ బ్లాంక్‌ అయిందంట. తన ఒరిజినల్ కథ, క్యారెక్టర్లు, వాటి డెవలప్‌మెంట్… అన్నీ ‘హిట్ 3′(HIT: The Third Case) లో అచ్చుగుద్దినట్టు ఉన్నాయని అతను పిటిషన్లో పేర్కొన్నాడు. అక్కడక్కడా చిన్న చిన్న చేంజెస్ చేసి, తన స్క్రిప్ట్‌నే సీన్ టు సీన్ వాడేశారని, ఇది పక్కా కాపీరైట్ దొంగతనమేనని విమల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై విమల్ డైరెక్ట్‌గా మద్రాస్ హైకోర్టు తలుపు తట్టాడు.

Writer Kona Venkat About Hindi Dubbing Rights (1)

సినిమా రైట్స్ అమ్మకాలపై వెంటనే స్టే ఇవ్వాలని, సినిమాకు వచ్చిన లాభాల్లో 20% తనకు కాంపెన్సేషన్‌గా ఇప్పించాలని, అసలు సినిమాకు ఎంత వసూలొచ్చిందో మొత్తం లెక్కలు చూపించాలని డిమాండ్ చేశాడు. టైం లేదని, ఈ కేసులో మధ్యవర్తిత్వం లాంటివి వద్దే వద్దని కూడా కోర్టుకు విన్నవించుకున్నాడు.దీంతో, రంగంలోకి దిగిన జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి, ‘హిట్ 3’ (HIT: The Third Case) నిర్మాతలకు నోటీసులు పంపారు. 2025, జులై 7లోగా దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశిస్తూ.. కేసును వాయిదా వేశారు. మరి ఈ ఇష్యూ నుండి నాని (Nani) అండ్ ‘హిట్ 3’ టీం ఎలా బయటపడుతుందో చూడాలి

 ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Nani

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

26 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

3 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version