Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

  • June 22, 2025 / 02:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కెరీర్ 2018 నుండి డల్ గా నడుస్తుంది. ఈ టైం పీరియడ్ లో ఆయన్ని హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ పలకరించాయి. మధ్యలో ‘బంగార్రాజు’ (Bangarraju), మొన్నామధ్య వచ్చిన ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) లాంటి ఒకటి రెండు సినిమాలు కాస్త ఊరటనిచ్చాయంతే. ఈ టైమ్‌లో నాగార్జున ఓ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు, కేవలం సోలో హీరో పాత్రలకే కట్టుబడి ఉండకుండా, మంచి కథ, బలమైన పాత్ర దొరికితే సపోర్టింగ్ అయినా, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ అయినా చేయడానికి రెడీ అయ్యారు.

Kuberaa

నాగార్జున (Nagarjuna) తీసుకున్న ఈ కొత్త రూట్ ఇప్పుడు సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తుంది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి చేసిన ‘కుబేర’ (Kuberaa) సినిమా నాగ్ కెరీర్‌కు ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మొదట్లో ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) ది ఏదో చిన్న గెస్ట్ రోల్ ఏమో అని చాలామంది అనుకున్నారు. కానీ, సినిమా రిలీజయ్యాక అందరి అంచనాలను తలకిందులయ్యాయి, నాగ్ పాత్ర స్టోరీని మలుపు తిప్పేంత పవర్‌ఫుల్‌గా ఉందట.

is kuberaa boost for second innings for nag2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ముందునుంచీ చెప్తున్నట్లే, ఈ పాత్రను ప్రత్యేకంగా నాగార్జున కోసమే డిజైన్ చేశారట. అది స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించిందని ప్రేక్షకులు, విమర్శకులు అంటున్నారు. ఆ పాత్రకు నాగార్జున (Nagarjuna) తప్ప మరెవరూ అంత పర్ఫెక్ట్‌గా సూట్ అవ్వరు అనేంతలా ఆయన జీవించేశారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.నాగార్జున మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘కూలీ’లో నటిస్తున్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్టైతే, నాగార్జున కెరీర్ మళ్లీ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోవడం ఖాయం.

A interesting and shocking story behind Nagarjuna movie

కేవలం హీరోగానే కాదు, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల ఒక పవర్ ఫుల్ యాక్టర్‌గా ఆయన గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చినట్లేనని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అయితే, నాగార్జున (Nagarjuna) వీరాభిమానుల్లో ఓ చిన్న టెన్షన్ కూడా ఉంది. వరుసగా ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేస్తుంటే, ఇక రెగ్యులర్ సోలో హీరో సినిమాలు తగ్గిస్తారేమోనని వాళ్లు కాస్త కంగారు పడుతున్నారు. కానీ తన 100వ సినిమాలో నాగార్జున (Nagarjuna) హీరోగానే నటిస్తున్నారు. ‘కుబేర’ (Kuberaa) ప్రమోషన్స్ లో నాగార్జున ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. అలాగే నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి.

సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

related news

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

trending news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

3 hours ago
Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

7 hours ago
Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

8 hours ago
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’ గ్లింప్స్ లో ‘ది పారడైజ్’ పోలికలు గమనించారా?

8 hours ago
Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

10 hours ago

latest news

Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

5 hours ago
RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

7 hours ago
Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

Champion : ఛాంపియన్ బ్యూటీ ‘అనశ్వర రాజన్’ అందానికి కారణం అదేనా..!

9 hours ago
ఏందీ స్క్రీన్‌ల డిస్కషన్‌.. మన దగ్గర ఎన్ని రకాల స్క్రీన్‌లు ఉన్నాయి.. వాటి లెక్కేంటో తెలుసా?

ఏందీ స్క్రీన్‌ల డిస్కషన్‌.. మన దగ్గర ఎన్ని రకాల స్క్రీన్‌లు ఉన్నాయి.. వాటి లెక్కేంటో తెలుసా?

9 hours ago
Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌..  హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌.. హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version