Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

  • August 5, 2026 / 02:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

‘రామాయణ’ సినిమా మొదటి భాగం ట్రైలర్‌ వచ్చినప్పటి దగ్గరి నుండి వినిపిస్తున్న అతి పెద్ద విమర్శలు మూడు. ఒకటి రాముడి పాత్ర కంటే రావణుడి పాత్రనే ఎక్కువగా ఎలివేట్‌ చేశారు అని. రెండోది సీత పాత్ర కంటే శూర్పణక పాత్రను హైలైట్‌ చేస్తున్నారు అని. ఇక మూడోది కాస్ట్యూమ్స్‌ విషయంలో టీవీ సీరియల్స్‌ను ఫాలో అయినట్లున్నారు అని. మొదటి రెండు విషయాలను సినిమా టీమ్‌ ఏం క్లారిటీ ఇస్తుందో తెలియదు కానీ.. మూడో కామెంట్‌కి మాత్రం చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.

Ramayana

రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, శూర్పణకగా రకుల్‌ ప్రీత్‌ నటించిన సినిమా ‘రామాయణ’. ఏంటీ ప్రధాన పాత్రల లిస్ట్‌లో శూర్పణక పాత్ర కూడా ఉండాలా అనుకుంటున్నారా. మామూలుగా అయితే లేదు. కానీ సినిమా టీమే పోస్టర్ల మీద ఆమె ఫొటో వేస్తోంది. కాబట్టి అలా రాయాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికొస్తే.. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ జులై 30న వచ్చింది. అప్పటి నుండి కాస్ట్యూమ్స్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

సాయి పల్లవి (సీత), లారా దత్తా (కైకేయి) లుక్స్‌పై విమర్శలు వచ్చాయి. అప్పటి వారికి ఇప్పటి తరం దుస్తులా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే టీవీ సీరియల్స్‌తో పోల్చి మీమ్స్ పెట్టారు. ఈ విమర్శలపై ‘రామాయణ’ కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్‌ప్రీత్ స్పందించారు. ఇలాంటి విమర్శలు, పోలికలు వస్తాయని మాకు తెలుసు. రామాయణం లాంటి ఇతిహాసాన్ని తరతరాలుగా చూస్తున్నాం. కాస్టింగ్, కాస్ట్యూమ్స్‌పై ఎప్పుడూ అభిప్రాయాలు ఉంటాయి. అవి అంగీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు.

ఆ కాలం నాటి వస్త్రాలు మన దగ్గర లేవు. క్యాలెండర్ ఆర్ట్, శిల్ప కళ, ఆధ్యాత్మిక భావన ఉండే బొమ్మలు, రాజా రవి వర్మ చారిత్రక చిత్రాలు చూసి పెరిగాం. రామాయణాన్ని కొత్త తరానికి విజువల్‌గా చెప్పే ప్రయత్నం ఈ సినిమా. అందుకే ఇప్పటి తరానికి నప్పేలా కాస్ట్యూమ్స్‌ అప్‌డేట్‌ చేశాం. కైకేయి కాస్ట్యూమ్‌లోని ఆకుపచ్చ రంగు మాతృత్వాన్ని సూచిస్తుంది. ముదురు ఎరుపు రంగు ఆమె తీసుకునే నిర్ణయాల్లోని చీకటిని చూపిస్తుంది. ఒక్కో రంగు వెనుక ఆలోచన, అర్థం ఉన్నాయి. ప్రతిది ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నాం అని చెప్పారు.

ఈ విషయాలేవీ అర్థం చేసుకోకుండానే ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్నారు. సినిమా చూడకుండానే నిర్ణయాలు తీసుకోవద్దు. సినిమా చూసాకే మీ అభిప్రాయాలు చెప్పండి అని రింపుల్‌, హర్‌ప్రీత్ అన్నారు.

కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ramayana
  • #Ranbir Kapoor
  • #Sai Pallavi
  • #Yash

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version