Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు

  • February 23, 2017 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్ధం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునేలోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లిపీటలవరకు వచ్చి విడిపోయిన నటీనటులపై ఫోకస్…

ఉదయ్ కిరణ్, సుష్మిత Udai Kiranప్రేమ కథా చిత్రాలతో దూసుకొచ్చిన యువ హీరో ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ప్రేమించుకున్నారు. వీరిద్దరికి 2003 లో పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. ఎంగేజ్ మెంట్ జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయారు. సుష్మిత, విష్ణు ప్రసాద్ ని పెళ్లి చేసుకోగా, ఉదయ్ కిరణ్, విషితని తన భాగస్వామిగా చేసుకున్నారు.

తరుణ్, ఆర్తి అగర్వాల్ Tarun“నువ్వులేక నేనులేను” సినిమాలో తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. అప్పుడు వీరిమధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పక్షుల్లా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలనే వీరి ఆశ కలగానే మిగిలింది.

త్రిష – వరుణ్ Trishaచైన్నై బ్యూటీ త్రిష, వ్యాపార వేత్త వరుణ్ మానియన్ ఒకరికోసం ఒకరం పుట్టామని అనుకున్నారు. ప్రేమలో మునిగి తేలారు. బీచ్ ల్లో షికారు చేశారు. తమ ఫోటోలను షేర్ చేశారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి తర్వాత నటన వద్దనే విషయం వద్ద ఇద్దరికీ గొడవలు రావడంతో విడిపోయారు. త్రిష సినిమాల్తో బిజీగా ఉండగా.. వరుణ్ హీరోయిన్ బిందు మాధవితో డేట్ లో ఉన్నారు.

నయనతార – ప్రభుదేవా Nayanataraఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకి ఇది వరకే పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. అతను హీరోయిన్ నయనతారను ప్రేమించాడు. ఆమె కూడా ఇష్టపడింది. పెళ్లి చేసుకోవడానికి మతం మార్చుకోవడానికి సిద్ధమైంది. ఈ ప్రేమ పెళ్లి దాకా వెళ్లలేకపోయింది. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.

శింబు, హన్సిక Shimbuపాల బుగ్గల సుందరి హన్సిక, రొమాంటిక్ హీరో శింబు ప్రేమలో పడింది. శింబు లేనిదే నా జీవితం లేదు అనేంత డీప్ లోకి వెళ్లిపోయింది హన్సిక. తొందర్లోనే పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పి.. సంసార జీవితానికి వెల్కమ్ చెప్పాలని ఆశపడింది. కానీ కథ అడ్డం తిరిగింది. తలంబ్రాలు పోసుకుందామని అనుకున్న వీరిద్దరూ.. తిట్ల దండకం అందుకున్నారు.

అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి Akshay Kumarబాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరిని చూసిన బాలీవుడ్ జనాలు పెళ్లి ఎప్పుడు అని అడిగేవారు. మంచి ముహూర్తం చూసుకొని అడిగిన వారిని, ఆత్మీయులను పెళ్ళికి పిలుద్దామని అనుకున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ లో మలుపు వచ్చింది. అక్షయ్ కుమార్ డింపుల్ కపాడియా కూతురు ట్వింఖిల్ ఖన్నాని వివాహం చేసుకోగా, శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ని కళ్యాణం చేసుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Akshay Kumar
  • #Hansika
  • #Nayanatara
  • #Prabhu Deva

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ వెనుక అసలు నిజాలు..!

Nuvve Kavali Collections: 25 ఏళ్ళ ‘నువ్వేకావాలి’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Nuvve Kavali Collections: 25 ఏళ్ళ ‘నువ్వేకావాలి’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

Shilpa Shetty: వయసు 50..కానీ లుక్కు 20 .. శిల్పాశెట్టి గ్లామర్ సీక్రెట్ ఇదే!

Shilpa Shetty: వయసు 50..కానీ లుక్కు 20 .. శిల్పాశెట్టి గ్లామర్ సీక్రెట్ ఇదే!

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

1 hour ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 hours ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

2 hours ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

5 hours ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

5 hours ago

latest news

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

6 hours ago
​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

6 hours ago
Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

7 hours ago
Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

10 hours ago
Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version