Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Court Collections: రూ.50 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందా..!

Court Collections: రూ.50 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందా..!

  • March 25, 2025 / 08:27 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Court Collections: రూ.50 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందా..!

నాని (Nani)  నిర్మాణంలో వచ్చిన ‘కోర్ట్’ (Court) రెండో వారంలో కూడా స్టడీగా రాణిస్తుంది. ఐపీఎల్ సీజన్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. మార్చి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి పోటీగా మరో సినిమా లేకపోవడం కూడా ప్లస్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ప్రియదర్శి(Priyadarshi Pulikonda) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటుడు శివాజీ (Sivaji) మంగపతి అనే పాత్రతో మెప్పించారు. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin)  సంగీతంలో రూపొందిన ‘కథలెన్నో’ అనే పాట నాని చెప్పినట్టు 60 శాతం పబ్లిసిటి తీసుకొచ్చింది.

Court Collections

Court Movie Review and Rating

అలాగే నిర్మాత నాని కాన్ఫిడెన్స్ ని కూడా ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. దీంతో సినిమా 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వార్నర్ పై రాజేంద్రప్రసాద్ నీచమైన కామెంట్లు!
  • 2 సీనియర్ నటుడు రఘుబాబు ఆగ్రహం.. శివుడిపై ట్రోలింగ్ వద్దంటూ..!
  • 3 'రాబిన్ హుడ్' 'మ్యాడ్ స్క్వేర్' తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
నైజాం 8.12 కోట్లు
సీడెడ్ 1.34 కోట్లు
ఆంధ్ర(టోటల్) 6.90 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 16.36 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
5.68 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 22.04 కోట్లు(షేర్)

‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 11 రోజుల్లో రూ.22.04 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే రూ.14.54 కోట్ల ప్రాఫిట్స్ తో డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో ఉంది ఈ సినిమా. రెండో వారంలో కూడా ఈ సినిమా స్టడీగా రాణిస్తుంది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.42.7 కోట్ల వరకు కొల్లగొట్టింది.

బాలీవుడ్ స్టార్ తో కొరటాల శివ సినిమా.. ఈ కాంబో అస్సలు ఊహించలేదుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Court
  • #Harsh Roshan
  • #Nani
  • #Priyadarshi Pulikonda
  • #Ram Jagadeesh

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

20 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

11 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

15 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

16 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

17 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version