ఉగాది సందర్భంగా ‘రాబిన్ హుడ్’ ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటితో పాటు ఈ వారం (Weekend) ఓటీటీల్లో కూడా క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) ఎల్ 2 – ఎంపురాన్ (L2 Empuraan) : మార్చి 27న విడుదల
2) వీర ధీర సూరన్ (Veera Dheera Sooran Part -2) : మార్చి 27న విడుదల
3) మ్యాడ్ స్క్వేర్ (Mad Square) : మార్చి 27న విడుదల
4) రాబిన్ హుడ్ (Robinhood) : మార్చి 27న విడుదల
5) సికందర్ (Sikindar) : మార్చి 30న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
జియో హాట్ స్టార్ :
6) ముఫాసా – ది లయన్ కింగ్ : మార్చి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
7) వీక్ హీరో క్లాస్ (కొరియన్) : మార్చి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) కాట్(సిరీస్) : మార్చి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) ది లైఫ్ లిస్ట్ : మార్చి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) మలేనా(ఇటాలియన్) : మార్చి 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) మిలియన్ డాలర్ సీక్రెట్(రియాలిటీ షో) : మార్చి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
12) మిక్కీ 17(హాలీవుడ్) : మార్చి 25 నుండి స్ట్రీమింగ్ కానుంది(రెంట్ పద్ధతిలో)
13) హోల్యాండ్(హాలీవుడ్) : మార్చి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) బాస్చ్ లెగసి – లాస్ట్ సీజన్(హాలీవుడ్) : మార్చి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) వైట్ బర్డ్ (హాలీవుడ్) : మార్చి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
16) సెరుప్పగల్ జాకిరతై(తమిళ్) : మార్చి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) విడుదలై పార్ట్ 2(హిందీ) : మార్చి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా :
18) ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ : మార్చి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా తమిళ్ :
19) మిస్టర్ హౌస్ కీపింగ్ (తమిళ్) : మార్చి 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆపిల్ టీవీ ప్లస్ :
20)సైడ్ క్వెస్ట్ (హాలీవుడ్) : మార్చి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది