Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బండ్ల గణేష్-పవన్ మూవీపై క్రేజీ బజ్!

బండ్ల గణేష్-పవన్ మూవీపై క్రేజీ బజ్!

  • September 29, 2020 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బండ్ల గణేష్-పవన్ మూవీపై క్రేజీ బజ్!

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నేడు ఓ క్రేజీ న్యూస్ పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేయన్నట్లు ప్రకటించారు. బాస్ మూవీకి ఒకే చెప్పారని, ఆ దేవుడి దయతో కలిసి మూవీ చేయబోతున్నాం, అని తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. బండ్ల గణేష్ ప్రకటన పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేయాలని వారు కోరుకున్నారు. ఐతే ఈ చిత్ర దర్శకుడు, సాంకేతిక నిపుణుల వివరాలు బండ్ల గణేష్ ప్రకటించలేదు.

బండ్ల పవన్ తో చేయనున్న ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరనే మీమాంస ఫ్యాన్స్ లో మొదలైపోయింది. కాగా ఈ ప్రాజెక్ట్ పై ఓ క్రేజీ బజ్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అప్పట్లో మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ మిత్రుడు పవన్ కళ్యాణ్ తో కోబలి అనే ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు. చాలా కాలం క్రితం ఈ మూవీ ప్రకటన కూడా జరిగి మధ్యలో ఆగిపోయింది. సోషియో ఫాంటసీ కథతో ఓ భిన్నమైన సబ్జెక్టుతో త్రివిక్రమ్ ఆ చిత్రం తెరకెక్కించాలని అనుకున్నారు.

Crazy buzz on Pawan kalyan Trivikram Bandla Ganesh1

ఈ మధ్య త్రివిక్రమ్, పవన్ ఆ మూవీ పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బండ్ల గణేష్ పవన్ తో చేయనున్న ప్రాజెక్ట్ ఇదే కావచ్చనే ఊహాగానాలు మొదలైపోయాయి. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మూవీ పూర్తి చేయాల్సివుండగా, పవన్ వకీల్ సాబ్ తో పాటు మరో మూడు చిత్రాలలో నటించాల్సి ఉంది. కాబట్టి ఎన్టీఆర్ మూవీ తరువాత త్రివిక్రమ్ కోబలి ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి, పవన్ మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తరువాత కోబలి సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. మరి ఇదే కనుక జరిగితే పవన్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #pawan kalyan
  • #pspk
  • #Trivikram Srinivas

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

15 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

22 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

23 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version