అఫీషియల్ గా విడాకులు తీసుకోబోతోన్న క్రేజీ నటులు..!

Advertisement

కాలం మారిపోయింది… టెక్నాలజీ పెరిగిపోయింది. దాంతో ఎక్కువ ఎమోషన్స్ మోసే ఓపిక, తీరిక ఎవ్వరికీ లేదు. కలవడానికి ఎంత టైం పడుతుందో విడిపోవడానికి కూడా అంతకంటే తక్కువ టైమే పడుతుంది. బయట కుర్ర కారు విషయంలోనే ఇది చాలా సింపుల్ మ్యాటర్.. కాని సినీ ఇండస్ట్రీ.. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొన్నాళ్ళు వైరల్ అవుతుంది అంతే..! ఇక విషయానికి వస్తే … ఇప్పుడు ఓ జంట విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యిందట. నిజానికి 5 ఏళ్ల క్రితమే వీళ్ళు విడిపోయారు. అయితే ఈసారి ఆఫీషియల్ విడిపోనున్నారు అంతే..

వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ నటి, దర్శకురాలు కొంకణ సేన్‌ శర్మ తాజాగా విడాకులకు అప్లై చేసింది.ప్రముఖ నటుడు రణ్‌వీర్‌ షోరేను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది ఈవిడ. ఐదేళ్ల పాటు వీళ్ళు బాగానే కలిసున్నారు. అయితే అనూహ్యంగా 2015లో విడిపోయారు. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు.ఇప్పటివరకూ దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు చట్టప్రకారం విడిపోవడానికి రెడీ అయ్యారు. ‘ట్రాఫిక్‌ సిగ్నల్‌’, ‘మిక్స్‌డ్‌ డబుల్స్‌’, ‘ఆజా నాచ్లే’ వంటి సినిమాల్లో కలిసి నటించారు..

1

2

3

4

5

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus