Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Acharya Movie: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసే…!

Acharya Movie: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసే…!

  • June 27, 2021 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya Movie: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసే…!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతని సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. నీలాంబరి అనే పాత్రలో ఆమె కనిపించనుంది. మరో 12 రోజుల షూటింగ్ కంప్లీట్ అయితే చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టే అని దర్శకుడు కొరటాల శివ ఇటీవల ప్రకటించాడు.

జూలై నుండీ చిత్రీకరణ మొదలుకానుంది. ఆగష్టు లో ఫస్ట్ కాపీ మొదలయ్యే అవకాశం కూడా ఉందట. దసరా లేదా దీపావళి కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లానింగ్ జరుగుతుంది. ఇదిలా ఉండగా…ఈ చిత్రం టీజర్,ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించింది. ఇక సెకండ్ సింగిల్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక త్వరలోనే తీరనుందట.ఈ పాట చరణ్ మరియు పూజా లపై డిజైన్ చేసింది అని తెలుస్తుంది.

త్వరలోనే ఇది విడుదల కానుంది.వచ్చే వారంలో లేదా ఆ పై వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya​
  • #Kajal Aggarwal
  • #Konidela Production Company
  • #koratala siva
  • #Matinee Entertainments

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

related news

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Peddi: లీక్‌ అవుతాయని తెలిసినా.. అక్కడ షూటింగ్‌ పెట్టుకున్నారా? కారణమిదేనా?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Ram Charan: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. రూమర్స్ కు చెక్ పెట్టిన చరణ్!

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 mins ago
Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

15 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

20 hours ago
Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

20 hours ago
RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

21 hours ago

latest news

Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

29 mins ago
Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

32 mins ago
Balayya – Boyapati: బాలయ్యతో ఓవర్‌ చేయించి ఆయన సైడైపోయాడు.. ఇప్పడు బోయపాటి?

53 mins ago
Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

19 hours ago
1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version