Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ నెక్స్ట్ మూవీపై క్రేజీ రూమర్!

మహేష్ నెక్స్ట్ మూవీపై క్రేజీ రూమర్!

  • August 4, 2020 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ నెక్స్ట్ మూవీపై క్రేజీ రూమర్!

కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో లోకేష్ కనకరాజ్ ఒకరు. వైవిధ్యమైన చిత్రాలతో ఆయన సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆయన గత చిత్రం ఖైదీ భారీ విజయం అందుకుంది. కామెడీ, హీరోయిన్, సాంగ్స్ వంటి కమర్షియల్ అంశాలు లేకుండా తెరకెక్కిన ఖైదీ అంత పెద్ద విజయం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ హీరో విజయ్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. మాస్టర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా లోకేష్ కానగరాజ్ టాలీవుడ్ నుండి ఓ భారీ ఆఫర్ అందుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ మూవీ చేయడానికి లోకేష్ తో ఒప్పందం కుదుర్చుకుందట. ఆ మూవీలో హీరోగా మహేష్ నటించనున్నాడని సమాచారం అందుతుంది. ప్రస్తుతం దర్శకుడు పరుశురాం తో సర్కారు వారి పాట మూవీ చేస్తున్న మహేష్ తరవాత లోకేష్ కనగరాజ్ మూవీ పూర్తి చేసే అవకాశం కలదట. ఈ మూవీ తరువాత లేదా ఏక కాలంలో రాజమౌళి మూవీలో పాల్గొంటారట. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ పరిశ్రమలో గట్టిగా వినిపిస్తుంది.

మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ పై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మహేష్ సర్కారు వారి పాట సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ స్వరాలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

trending news

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

4 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

6 hours ago
Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

9 hours ago

latest news

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

3 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version