Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Cricket Vs Cinema: దసరా సినిమానా? వరల్డ్‌ కప్‌ సరదానా? ఏమవుతుంది?

Cricket Vs Cinema: దసరా సినిమానా? వరల్డ్‌ కప్‌ సరదానా? ఏమవుతుంది?

  • October 12, 2023 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Cricket Vs Cinema: దసరా సినిమానా? వరల్డ్‌ కప్‌ సరదానా? ఏమవుతుంది?

మన దేశంలో ఎక్కువమంది జనాలకు బాగా ఇష్టమైన విషయాలు ఏంటి అంటే… ఒకటి సినిమా, రెండోది క్రికెట్‌. ఈ విషయంలో భిన్నాభిప్రాయలు ఉండొచ్చు కానీ… ఆ డిస్కషన్‌ ఏది ముందు, ఏది తర్వాత అనే తప్ప… ఈ రెండూ కావు అని కాదు. ఇప్పుడు ఎందుకు ఈ రెండింటి మధ్య కంపారిజన్‌ అనుకుంటున్నారా? సినిమాల విషయంలో స్పెషల్‌ డే, క్రికెట్‌ విషయంలో స్పెషల్‌ ఈవెంట్ ఒకేసారి ఇప్పుడు ఉన్నాయి. దీంతో రెండింటిలో విజయం సాధించేది ఏది అనే చర్చ మొదలైంది.

నాలుగేళ్లకోసారి వచ్చే క్రికెట్‌ పండగ ‘వన్డే ప్రపంచకప్‌’. టీ20 క్రికెట్‌ వచ్చాక ఈ క్రికెట్‌ పండగ దగ్గర దగ్గర్లో వస్తోంది కానీ.. ఒకప్పుడు నాలుగేళ్లకే వచ్చే ఈ పండగకు పెద్ద ఎత్తున బజ్‌ ఉండేది. ఆ పండగ ప్రస్తుతం మన దేశంలో నడుస్తోంది. అందులో మన దేశం హాట్‌ఫేవరేట్‌గా వరుస విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు దసరా సీజన్‌ మరికొద్ది రోజుల్లో వచ్చేస్తుంది. ఆ సీజన్‌లో మన దగ్గర మూడు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కూడా.

దీంతో ఈ విజయదశమికి విజయం ఎవరిని వరిస్తుంది అనే ప్రశ్న ఉదయించింది. ప్రజలు క్రికెట్‌ చూడటానికి ఇష్టపడి సినిమాలకు వసూళ్లు తగ్గిస్తారా? లేక సినిమాలను చూస్తూ టీవీ టీర్పీలు, ఓటీటీల వ్యూయర్‌ షిప్‌లు తగ్గుతాయా అనేది ఇప్పుడు చర్చ. ఈ విజయదశమికి తెలుగులో రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’, బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’ సినిమాలు వస్తున్నాయి. తమిళంలో విజయ్‌ ‘లియో’ రిలీజ్‌ అవుతోంది. 19, 20 తేదీల్లో ఈ సినిమాలు (Cinema) వస్తున్నాయి.

ఇక అదే సమయంలో 19న ఇండియా – బంగ్లాదేశ్ మ్యాచ్‌ ఉంటుంది. ఇక 21న ఇండియా – న్యూజిలాండ్ పోరు ఉంటుంది. మరోవైపు 29న ఇండియా – ఇంగ్లాండ్ గేమ్‌ ఉంది. దీంతో ఆయా రోజుల్లో సినిమా వసూళ్ల విషయంలో కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagavanth Kesari
  • #Leo
  • #Tiger Nageswara Rao

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

57 seconds ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

46 mins ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

7 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

21 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

21 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

22 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version