Daksha Nagarkar: ‘తొడలు ఇష్టం’..అంటూ నెటిజెన్ వల్గర్ కామెంట్స్… దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన దక్షా!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత.. సెలబ్రిటీలతో నెటిజన్లు నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల నుండి మంచి సమాచారాన్ని రాబడుతున్న సందర్భాలు కూడా ఈ రకంగా ఉన్నాయి. కాకపోతే ఒక్కోసారి ఇది హద్దులు దాటుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీలు నెటిజన్లతో ముచ్చటించే టైంలో కొంతమంది ఆకతాయి మూక కావాలనే కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. వీటి వల్ల కొంతమంది హర్ట్ అవుతారు.. అప్పటికప్పుడే నెటిజన్లకు ఇచ్చి పడేస్తూ ఉంటారు.

ఇంకా కొన్ని సందర్భాల్లో రివర్స్ లో నెటిజెన్లకి కౌంటర్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ దక్ష నగర్కర్ కి ఊహించని అనుభూతి ఎదురైంది. విషయం ఏంటంటే.. దక్ష నగార్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె తన ఫాలోవర్స్ తో ముచ్చటించడం జరిగింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘బిగ్ ఫాన్ ఆఫ్ యువర్ తొడలు’ అంటూ ఘోరమైన కామెంట్ చేశాడు.

దీనికి ఆమె బదులిస్తూ ‘బికాజ్ ఐ లైక్ వడలు’ అంటూ దిమ్మతిరిగే కామెంట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దక్ష నగార్కర్ ‘బంగార్రాజు’ ‘రావణాసుర’ వంటి సినిమాల్లో నటించింది. అంతకు ముందు ‘జాంబీ రెడ్డి’ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించింది. సోషల్ మీడియాలో (Daksha Nagarkar) ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus