Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఓవర్సీస్ లో కూడా విజయ్ దేవరకొండ అదరకొట్టేస్తున్నాడు

ఓవర్సీస్ లో కూడా విజయ్ దేవరకొండ అదరకొట్టేస్తున్నాడు

  • July 26, 2019 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓవర్సీస్ లో కూడా విజయ్ దేవరకొండ అదరకొట్టేస్తున్నాడు

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈరోజు (జూలై 26) న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసారు. భరత్ కమ్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అప్పుడే కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి యూ.ఎస్ ప్రీమియర్స్ అదిరిపోయాయి. ప్రీమియర్స్ కే ఈ చిత్రం 2.5 లక్షల డాలర్లను వసూల్ చేసి విజయ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం ఓపెనింగ్స్ కంటే ‘డియర్ కామ్రేడ్’ కు ఎక్కువ ఓపెనింగ్స్ రావడం విశేషం.

dear-comrade-movie-review3

2019 లో వచ్చిన మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రానికి 5.16 లక్షల డాలర్లు, బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రానికి 4.83 లక్షల డాలర్లు అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్2’ చిత్రానికి , 2.59 లక్షల డాలర్లు.. వచ్చాయి. ఇక వాటి తరువాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. నాని సూపర్ హిట్ ‘జెర్సీ’ చిత్రనికంటే కూడా ‘డియర్ కామ్రేడ్’ కు ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. విజయ్.. ‘డియర్ కామ్రేడ్’ కు ముందు ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికే అత్యధిక ప్రీమియర్స్ వచ్చాయి. ఇక ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. తొలిరోజే 1 మిలియన్ కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dear Comrade Movie
  • #Rashmika Mandanna
  • #Vijay Devarakonda

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

32 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

17 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

20 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

15 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

16 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

17 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

18 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version