Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Arjun, Jr NTR: బన్నీ.. తారక్ పై స్టార్‌హీరోయిన్‌ ప్రశంసలు!

Allu Arjun, Jr NTR: బన్నీ.. తారక్ పై స్టార్‌హీరోయిన్‌ ప్రశంసలు!

  • February 11, 2022 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Jr NTR: బన్నీ.. తారక్ పై స్టార్‌హీరోయిన్‌ ప్రశంసలు!

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరైనా టాలీవుడ్‌ స్టార్‌ హీరోను పొగిడితే.. వెంటనే రెండు జరుగుతాయి. ఒకటి ఆ హీరో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతారు. రెండు ఆ హీరోయిన్‌ … ఆ హీరో నెక్స్ట్‌ సినిమాలో నటించాలి అని పట్టపట్టేస్తారు. గతంలో చాలామంది బాలీవుడ్‌ భామల విషయంలో ఇది జరిగింది. అందులో ఒకటి రెండు కుదిరాయి, ఇంకొన్ని కుదిరే దశలో ఉన్నాయి. ఇప్పుడు కుదరాల్సిన జాబితాలోకి మరో హీరోయిన్‌ వచ్చింది చేరింది. ఆమెనే దీపికా పడుకొణె.

Click Here To Watch

అవును… దీపిక పడుకొణె ఇద్దరు టాలీవుడ్‌ స్టార్లను తెగ మెచ్చేసుకుంది. వాళ్లతో నటించాలని ఉంది అంటూ మనసులో మాట కూడా చెప్పేసింది. దీంతో ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీపిక నటించిన ‘గెహ్రాహియా’ సినిమా విడుదల సందర్భంగా దీపిక మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ స్టార్ల గురించి చర్చ వచ్చింది. ప్రస్తుతం దీపిక ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె టాలీవుడ్‌ హీరోల గురించి ఏమనుకుంటుందో అనే ఆసక్తి అయితే ఉంది.

‘ప్రాజెక్ట్‌ కె’ కోసం ప్రభాస్‌తో కలసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. మరి తెలుగులో మీకు బాగా నచ్చిన హీరోలు ఎవరు? అని అడగ్గా… ‘పుష్ప’ స్టార్‌ అల్లు అర్జున్‌, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరో ఎన్టీఆర్‌ అంటే చాలా అభిమానం అని చెప్పింది. తారక్‌ చాలా మంచి వ్యక్తి, ఆయన పర్‌ఫార్మెన్స్‌, డైలాగ్‌ డెలివరీ చాలా బాగుంటాయి. తారక్‌ను చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను అని కూడా చెప్పింది దీపిక. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేయాలని ఉంది అని చెప్పింది.

దీంతో ఇప్పుడు తెలుగు దర్శక నిర్మాతలు ఈ దిశగా ఆలోచించుకోవాల్సిందే. తారక్‌, అల్లు అర్జున్‌ సినిమాలకు సంబంధించి ఏదైనా మంచి కథ ఉంటే దీపికను సంప్రదించొచ్చు. అలాగే రాజమౌళి కూడా తన తర్వాతి సినిమాకు దీపిక పడుకొణె పేరు పరిశీలించొచ్చు. మరి ఆమె ఓకే చేస్తుందా? లేక అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాలి. నచ్చారు కదా అని ఎలాంటి కథ పడితే అలాంటి కథ ఓకే చేసే రకం కాదు దీపిక.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Deepika Padukone
  • #Allu Arjun
  • #Deepika Padukone
  • #Jr Ntr

Also Read

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

related news

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

trending news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

3 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

5 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

5 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

5 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

4 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

6 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version