Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Deepika Padukone: దీపికకు కోపం వచ్చింది… మీ చూపు ఎప్పుడూ దాని మీదేనా అంటూ ఫైర్‌!

Deepika Padukone: దీపికకు కోపం వచ్చింది… మీ చూపు ఎప్పుడూ దాని మీదేనా అంటూ ఫైర్‌!

  • December 10, 2023 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: దీపికకు కోపం వచ్చింది… మీ చూపు ఎప్పుడూ దాని మీదేనా అంటూ ఫైర్‌!

మూడున్నర గంటల సినిమాలో మూడు నిమిషాల సీన్‌ మాత్రమే గుర్తుంటుంది కొంతమందికి. ఆ సీన్‌ వైరల్‌ అవుతుంటుంది. దీనికి రీసెంట్ ఉదాహరణ ‘యానిమల్‌’. ఇదంతా పూర్తి నిడివి ఉన్న సినిమా గురించి. అయితే ఓ టీజర్‌ గురించి మాట్లాడుకుంటే కచ్చితంగా ‘ఫైటర్‌’ సినిమా టీజర్‌ గురించి మాట్లాడాలి. హృతిక్‌ రోషన్‌, దీపికా పడుకొణె ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలైంది. ఆ సినిమా టీజర్‌ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

కారణం ఆ సినిమాలో ఉన్న యాక్షన్‌ సన్నివేశాలు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సన్నివేశాలు ఆ సినిమాలో ఉన్నాయి అనేది టీజర్‌ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. అయితే ఈ విషయంతోపాటు మరొకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అదే ఓ బికినీ సీన్‌. ఏంటీ ఆ సినిమా టీజర్‌లో బికినీ సీన్‌ ఉందా అనుకుంటున్నారా? ఉంది… అయితే అది కేవలం ఐదు సెకన్లే కనిపిస్తుంది. ఈ సినిమాలో హృతిక్‌ సరసన దీపిక నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఓ రొమాంటిక్‌ సీన్‌ ఉంది. అందులోని చిన్న గ్లింప్స్‌ను టీజర్‌లో పెట్టారు. 5 సెకన్ల పాటు దీపిక బికినీ అందాలు కనిపించి, కుర్రకారును కవ్వించాయి. అయితే ఈ విషయంలో కొంతమంది నెటిజన్లు ఆమెను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన దీపిక… 5 సెకన్లు కనిపించిన బికినీ మీద మీ చూపు పడిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ‘పఠాన్’ సినిమా సమయంలోనూ ఇలానే బికినీ విషయంలో చర్చ జరిగింది.

ఆమె (Deepika Padukone) ఒక పాటలో మొత్తం బికినీలోనే ఉంటుంది. అయితే ఆ బికినీ రంగు విషయంలో ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు పెద్దగా స్పందించని దీపిక ఇప్పుడు ‘ఫైటర్‌’ బికినీ సీన్‌ కోసం ఎందుకు స్పందించింది అనేది తెలియాల్సి ఉంది. ఆ బికినీ సీన్‌ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో చూడాలంటే జనవరి 25 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజే ‘ఫైటర్‌’ థియేటర్లలోకి వస్తాడు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

23 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version