Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Deepika Padukone: మిడిల్ ఫింగర్ చూపించిన స్టార్ హీరోయిన్!

Deepika Padukone: మిడిల్ ఫింగర్ చూపించిన స్టార్ హీరోయిన్!

  • March 22, 2022 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: మిడిల్ ఫింగర్ చూపించిన స్టార్ హీరోయిన్!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది దీపికా పదుకోన్. దాదాపు స్టార్ హీరోలందరి సరసన కలిసి నటించింది. పెళ్లి తరువాత కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి ‘పఠాన్’ అనే సినిమాలో నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ని స్పెయిన్ లో చిత్రీకరిస్తున్నారు.

Click Here To Watch NEW Trailer

దీపికా పదుకోన్, షారుఖ్ ఖాన్ లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా సెట్స్ నుంచి దీపికాకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. అందులో దీపికా లోదుస్తులు వేసుకొని కనిపించింది. ఈ ఫొటోల్లో ఆమె చాలా హాట్ గా కనిపించింది. దీంతో అవి నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అయ్యాయి. స్పెయిన్‌లో బహిర్గత ప్రదేశంలోనే షూటింగ్‌ జరగడంతో.. అక్కడి మీడియా దీపికా ఫొటోలు తీసింది.

ఈ ఫొటోలు చూసిన చాలా మంది నెటిజన్లు దీపికాపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. దీంతో దీపికా మీడియాపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫొటోలు లీకైన మరుసటి రోజు షూటింగ్ స్పాట్ కి వచ్చిన మీడియాపై దీపికా ఫైర్ అయిందని సమాచారం. మిడిల్ ఫింగర్ చూపిస్తూ.. తన కోపాన్ని వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపికా మిడిల్ ఫింగర్ చూపిస్తున్నప్పుడు షారుఖ్ ఖాన్ పక్కనే ఉన్నారు.

అయితే ఈ విషయంలో కూడా నెటిజన్లు దీపికాపై ఫైర్ అవుతున్నారు. సినిమా సెట్ నుంచి ఫొటోలు లీక్ అవ్వడమనేది జరుగుతుంటుందని.. పెద్ద పెద్ద సినిమాల విషయంలో కూడా ఇలా జరుగుతుందని.. ఈమాత్రం దానికి ఇంత పొగరుగా స్పందించాలా..? అంటూ దీపికాను టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Deepika Padukone
  • #Deepika
  • #Deepika Padukone

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

16 mins ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

22 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

38 mins ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

47 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

57 mins ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

29 mins ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

5 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

9 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version