Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Athadu Movie: ‘అతడు’ సినిమాలో మనం చూడని సన్నివేశాలు ఇవే…!

Athadu Movie: ‘అతడు’ సినిమాలో మనం చూడని సన్నివేశాలు ఇవే…!

  • September 6, 2020 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Athadu Movie: ‘అతడు’ సినిమాలో మనం చూడని సన్నివేశాలు ఇవే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అతడు’ చిత్రం థియేట్రికల్ పరంగా హిట్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నా … బుల్లితెర పై మాత్రం రికార్డులు సృష్టించింది. ప్రతీ ఒక్కరు వారి ప్రమేయం లేకుండానే ఎక్కువ సార్లు చూసిన చిత్రాల్లో ‘అతడు’ కూడా తప్పకుండా ఉంటుంది అనడంలో సందేహం లేదు. మరో పదేళ్ళ వరకూ కూడా ఈ చిత్రం గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. సినిమా మొదలు పెట్టిన విధానం దగ్గర నుండీ ముగించే వరకూ రొటీన్ పంధాలో సినిమా సాగదు… అలా అని దర్శకుడు పెద్ద ఇంటెలిజెన్స్ వాడాడా అంటే అలా అని కూడా చెప్పలేము. కానీ ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది. ఈ సీన్ బోర్… ఇది వేస్ట్ సీన్ అనేలా అస్సలు అనిపించదు.

అయితే ఈ చిత్రం లెంగ్త్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని సన్నివేశాలను కూడా డిలీట్ చేసారట.అవి ఇప్పటికీ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో నిర్మాతలు పెట్టలేదు కానీ.. కొన్ని సీన్స్ ను మనం పిక్స్ రూపంలో చూద్దాం రండి :

1) నందు … బాసర్లపుడి లోని పార్ధు ఇంటికి వచ్చినప్పుడు పూరీతో ఉండే ఫన్నీ సీన్ ఇది. పూరి(త్రిష) సాంప్రదాయబద్దంగా సిగ్గుపడుతూ ఉండగా పార్ధు(మహేష్) చేతిలో మర చెంబు తో పాటు ఒక గ్లాసు పట్టుకుని నిలబడతాడు.

2) చందమామ … చందమామ అనే పాట వచ్చే ముందు పూరీ నార్త్ స్టైల్ లో మారి పార్ధుని ఇంప్రెస్ చేసినట్టు కలగంటుంది. ఈ పిక్ ఆ సీన్ కు సంబంధించింది.

3) పూరి పై పెయింట్ పడే ఫన్నీ సీన్ కూడా ఒకటి ఉంది. దానికి సంబంధించిన పిక్ ఇది.

4) ఇది కూడా పూరి … పార్థుని ఇంప్రెస్ చేసే విధంగా కలగంటుంది. ఈ సీన్ లో ఇద్దరూ వైన్ గ్లాస్ లు పట్టుకుని ఉండడాన్ని మనం గమనించవచ్చు.

5) నందు పాత బస్తీలో ఒక వ్యక్తిని పొడిచిన తరువాత… అక్కడి నుండీ ఎస్కేప్ అవ్వడానికి చిన్న ఫైట్ సీన్ ఒకటి ఉంది. దానికి సంబంధించిన పిక్ ఇది.

Most Recommended Video

టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu Movie
  • #Mahesh Babu
  • #Sonu Sood
  • #Trisha
  • #trivikram

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago

latest news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

16 mins ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

17 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version