Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Devara: దేవర మూవీ సెకండ్ సింగిల్ గురించి స్పష్టత ఇదే.. ఎప్పుడంటే?

Devara: దేవర మూవీ సెకండ్ సింగిల్ గురించి స్పష్టత ఇదే.. ఎప్పుడంటే?

  • July 28, 2024 / 09:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర మూవీ సెకండ్ సింగిల్ గురించి స్పష్టత ఇదే.. ఎప్పుడంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (Devara) మూవీ రిలీజ్ కు సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇంకా రాకపోవడం ఫ్యాన్స్ ను ఒకింత కంగారు పెడుతోంది. ఆగష్టు 2 లేదా 3 తేదీలలో దేవర సెకండ్ సింగిల్ ఎప్పుడు విడుదల కానుందో అధికారికంగా వెల్లడి కానుంది. ఆగష్టు సెకండ్ వీక్ లో ఈ సాంగ్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

టీ సిరీస్ సౌత్ సోషల్ మీడియా ద్వారా త్వరలోనే దేవర సినిమా నుంచి లవ్ సాంగ్ రిలీజ్ కానుందని పరోక్షంగా పేర్కొంది. మరోవైపు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా దేవర సినిమాకు సంబంధించి ఒక సాంగ్ షూట్ జరగనుందని భోగట్టా. ఈ సాంగ్ డ్యాన్స్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండనుందని సమాచారం అందుతోంది. దేవర సెకండ్ సింగిల్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'రాయన్' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 'పురుషోత్తముడు' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 3 కల్కి రహస్యాల గుట్టు విప్పిన నాగ్ అశ్విన్.. ఏం చెప్పారంటే?

తెలుగులో అనిరుధ్ కెరీర్ ను డిసైడ్ చేసే మూవీ దేవర కావడంతో ఈ సినిమా విషయంలో అనిరుధ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. దేవర1 బీజీఎం పనులు సైతం అనుకున్న విధంగా జరిగితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. దేవర సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. అనిరుధ్ (Anirudh Ravichander) కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అనిరుధ్ భాషతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా సత్తా చాటాలని మరిన్ని మ్యూజికల్ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇండియన్2 మూవీ విషయంలో ఎక్కువగా విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో అనిరుధ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి ఆ విమర్శలు రాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అనిరుధ్ పారితోషికం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Deol
  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

trending news

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

17 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

20 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

21 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

1 day ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

2 days ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version