Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: 100 రోజుల పాటు అండర్ వాటర్లో.. ‘దేవర’ టీం పడ్డ కష్టం అలాంటిది..!

Devara: 100 రోజుల పాటు అండర్ వాటర్లో.. ‘దేవర’ టీం పడ్డ కష్టం అలాంటిది..!

  • September 12, 2024 / 09:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: 100 రోజుల పాటు అండర్ వాటర్లో.. ‘దేవర’ టీం పడ్డ కష్టం అలాంటిది..!

‘దేవర’ (Devara) ట్రైలర్ నిన్న బయటకు వచ్చింది. దీన్ని చూసిన అభిమానులు, కొంతమంది కామన్ ఆడియన్స్ కొంత డిజప్పాయింట్ అయ్యారు అనే చెప్పాలి. ట్రైలర్ ద్వారా కొంత కథ చెప్పి.. ప్రేక్షకులను ప్రిపేర్ చేసి ఉంచాలనో ఏమో కానీ, ఫ్యాన్స్ కోరుకున్న ‘హై’ మూమెంట్స్ అయితే ఇందులో మిస్ అయ్యాయి. అలాగే సీజీ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నిరాశపరిచినట్టు అంతా చెబుతున్నారు. అన్నీ ఎలా ఉన్నా.. ట్రైలర్ చివర్లో ఒక షాట్ ఉంది.

Devara

అందులో సొరచేపపై ఎన్టీఆర్ కూర్చోవడం.. తర్వాత అది పైకి ఎగరడం ఎన్టీఆర్.. ప్రత్యర్థులపై దూకడం.. వంటి వాటిని గమనించవచ్చు. ఈ షాట్ గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఇది గూజ్ బంప్స్ మూమెంట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ సొర చేప షాట్ కోసం టీం చాలా కష్టపడింది. దీని వెనుక పెద్ద కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' బ్రతికున్నాడా? చనిపోయాడా?
  • 2 శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?
  • 3 'దేవర' ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

Shocking Trolls on Devara Movie Graphic

వివరాల్లోకి వెళితే..’దేవర’ (Devara) ట్రైలర్ చివర్లో వచ్చే సొర చేప షాట్ కోసం.. ఎన్టీఆర్ (Jr NTR)  ఒకటిన్నర రోజు.. పాటు అండర్ వాటర్లో ఉన్నాడట. అవును ఈ ఒక్క షాట్ ని దాదాపు రెండు రోజుల పాటు చిత్రీకరించారట. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాలో యాక్షన్ బ్లాక్స్ కోసం పనిచేసిన సాల్మన్.. ఈ సీక్వెన్స్ ని చిత్రీకరించినట్టు సమాచారం.

అంతేకాదు.. ‘దేవర’ని (Devara) (మొదటి భాగం) దాదాపు 100 రోజుల పాటు అండర్ వాటర్లో చిత్రీకరించారట. దీనికోసమే నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులు ‘అండర్ వాటర్’ సీక్వెన్స్ ఎపిసోడ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారని ఇన్సైడ్ టాక్. ఇక సెప్టెంబర్ 27న ‘దేవర’ విడుదల కాబోతోంది.

‘మత్తు వదలరా 2’ టీంని అడ్డం పెట్టుకుని జక్కన్న పెద్ద వార్నింగే ఇచ్చాడుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version