Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devdatta Nage: మహేష్ రాజమౌళి మూవీలో పవర్ ఫుల్ రోల్ లో ఆ నటుడు.. కానీ?

Devdatta Nage: మహేష్ రాజమౌళి మూవీలో పవర్ ఫుల్ రోల్ లో ఆ నటుడు.. కానీ?

  • May 29, 2024 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devdatta Nage: మహేష్ రాజమౌళి మూవీలో పవర్ ఫుల్ రోల్ లో ఆ నటుడు.. కానీ?

మహేష్ (Mahesh Babu) రాజమౌళి (Rajamaouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రాజమౌళి నటుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండటంతో పాటు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చినా వదులుకుని రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తుండగా నిర్మాత మాత్రం ఈ సినిమాకు సంబంధించి రాజీ పడకుండా నిర్మించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

నిర్మాత కేఎల్ నారాయణ (K.L.Narayana) పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించడం జరిగింది. జక్కన్న తాజాగా ఆదిపురుష్ (Adipurush) సినిమాలో హనుమంతుడి రోల్ లో నటించి మెప్పించిన దేవ్ దత్త నాగేను కలిశారు. ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఎన్నో విమర్శలు వ్యక్తమైనా దేవ్ దత్త నాగే నటనను మాత్రం విమర్శించలేదు. మహేష్ సినిమా కోసమే జక్కన్న ఈ నటుడిని కలిశారని వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో దేవ్ దత్త నాగే కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా ఇందుకు సంబంధించి క్లారిటీ వస్తే బాగుంటుందని చెప్పవచ్చు. మరో మూడు నెలల తర్వాత మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ మొదలుకానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం మొదలయ్యాయనే సంగతి తెలిసిందే.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే చర్చ అభిమానుల మధ్య జరుగుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ కోసం విదేశీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబినేషన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dev Datta Nage
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

46 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version