Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Devi Nagavalli: పుష్ప 2 కోసం భారీగా కష్టపడుతున్న దేవి నాగవల్లి!

Devi Nagavalli: పుష్ప 2 కోసం భారీగా కష్టపడుతున్న దేవి నాగవల్లి!

  • January 3, 2024 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Nagavalli: పుష్ప 2 కోసం భారీగా కష్టపడుతున్న దేవి నాగవల్లి!

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం కోసం డైరెక్టర్ సుకుమార్ ప్రముఖ యాంకర్ దేవి నాగవల్లి వద్ద పాటలు నేర్చుకుంటున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది ఎంతో అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ ఆమె దగ్గర నేర్చుకోవడం ఏంటి అనే విషయానికి వస్తే ఈ సినిమాలో పుష్పరాజు మిస్ అయినప్పుడు ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ ఇస్తూ ఉండే సన్నివేశాలు కూడా ఉన్నాయట.

అయితే ఈ సన్నివేశాలను చేయడం కోసం ఈయన ఎంతో అనుభవం ఉన్నటువంటి యాంకర్ దేవి నాగవల్లిని సంప్రదించారట ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించి కొన్ని సలహాలు సూచనలు కూడా అడిగారట అయితే సుకుమార్ గారి విన్నపం మేరకు దేవీ నాగవల్లి తనకు విరామం దొరికిన ప్రతిసారి ఈ సినిమా షూటింగ్ లోకేషన్ కి వెళ్లి తన వంతు పని చేశారని తెలుస్తోంది.

ఇలా పుష్ప 2 సినిమాలో యాంకర్ (Devi Nagavalli) దేవి నాగవల్లి కూడా భాగమయ్యారని తెలుస్తుంది. మరి ఈమె న్యూస్ రీడర్ గా తెరపై కనిపించే సందడి చేస్తారా లేకపోతే తెర వెనుకనే ఆమె ఈ సినిమాలో భాగమయ్యారా అనే విషయాలు తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa2
  • #Sukumar

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

1 day ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

2 days ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

2 days ago

latest news

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

9 mins ago
Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

10 mins ago
Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

1 hour ago
Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

16 hours ago
చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది.. 40 నెలల్లోనే  పూర్తి చేస్తాం – వల్లభనేని అనిల్ కుమార్!

చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది.. 40 నెలల్లోనే  పూర్తి చేస్తాం – వల్లభనేని అనిల్ కుమార్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version