Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devi Puthrudu: ‘దేవీపుత్రుడు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతందంగా ఉందో చూడండి..!

Devi Puthrudu: ‘దేవీపుత్రుడు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతందంగా ఉందో చూడండి..!

  • December 13, 2023 / 09:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Puthrudu: ‘దేవీపుత్రుడు’ చైల్డ్ ఆర్టిస్ట్  ఇప్పుడు ఎంతందంగా ఉందో చూడండి..!

విక్టరీ వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘దేవీపుత్రుడు’ అనే సినిమా వచ్చింది.2001లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి యం.యస్.రాజు నిర్మాత. అంతకు ముందు వీరి కాంబినేషన్లో ‘శత్రువు’ అనే బ్లాక్ బస్టర్ మూవీ కూడా వచ్చింది. దీంతో ‘దేవీపుత్రుడు’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో ఈమె విఫలమైంది. అయితే ఇప్పుడు టీవీల్లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులకి ఇది బాగానే ఉంది కదా అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో (Devi Puthrudu) వెంకటేష్, సౌందర్య..ల కూతురిగా ఓ పాప కనిపిస్తుంది. ఆమెని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ‘దేవిపుత్రుడు’ లో వెంకటేష్ కూతురిగా నటించిన అమ్మాయి పేరు వేగా తమోతియా. ఆ సినిమాలో ‘ఆకాశంలోని చందమామ’ అలాగే కృష్ణుడి పాటలో ఈమె హావ భావాలు చాలా క్యూట్ గా అనిపిస్తాయి. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈమె కనిపించింది లేదు. తాజాగా ఈమె నెటిజన్ల తవ్వకాల్లో బయటపడింది.

అవును ఆ పాప ఇప్పుడు చాలా అందంగా మారింది అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకి తెలిసుండకపోవచ్చు కానీ.. వేగా తమోటియా పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. తెలుగులో ‘దేవీపుత్రుడు’ తో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈమె నటించింది. అలాగే కొన్ని షోలకు నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వర్తించింది. ఈమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Vega Tamotia (@vegatamotia)

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devi Puthrudu
  • #Vega Tamotia

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

10 mins ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago

latest news

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

4 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

5 hours ago
3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version