Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Dhanush Divorce: ధనుష్‌ తండ్రి ఇలా ఎందుకంటున్నారో..!

Dhanush Divorce: ధనుష్‌ తండ్రి ఇలా ఎందుకంటున్నారో..!

  • January 20, 2022 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush Divorce: ధనుష్‌ తండ్రి ఇలా ఎందుకంటున్నారో..!

మనసు, గాజు రెండూ ఒక్కటే. విరిగిన గాజు అతుక్కోదు, అలాగే విరిగిన మనసూ అతుక్కోదు అంటుంటారు పెద్దలు. అయితే ధనుష్‌, ఐశ్వర్య మనసులు తిరిగి అతుక్కుంటాయి అంటున్నారు ధనుష్‌ తండ్రి కసూర్తి రాజా. ఇటీవల ధనుష్‌ – ఐశ్వర్య ఇటీవల తమ డివోర్స్‌ను అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారు అంటున్నారు కసూర్తి రాజా. ఇటీవల మీడియాతో మాట్లాడిన కస్తూరిరాజా ఈ మేరకు స్పందించారు. పెళ్లి అయిన 18 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీరిద్దరూ వేర్వేరుగా ప్రకటనను విడుదల చేశారు ధనుష్‌ – ఐశ్వర్య.

కారణాలు పూర్తిగా చెప్పకపోయినా, వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని అనుకుంటున్నామని, అందుకే భార్యాభర్తలుగా విడిపోతున్నామని ధనుష్‌, ఐశ్వర్య సోషల్‌ మీడియాలో విడివిడిగా పోస్టులు పెట్టారు. దీంతో సినిమా ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు విడాకులు ఏంటి అని కొందరు, అసలు విడాకులు ఎందుకు అని ఇంకొందరు అడగడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని కస్తూరి రాజా దగ్గర ప్రస్తావిస్తే అసలు అవి విడాకులు కావని, కేవలం గొడవ మాత్రమే అని అంటున్నారు. ఆ దంపతులు భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకుని త్వరలోనే కలిసి పోయే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ధనుష్‌, ఐశ్వర్య మధ్య అలాంటిదే జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. ఇప్పటికే వారితో మాట్లాడాను, కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాను అని చెప్పారు కస్తూరిరాజా. ఈ విడాకుల విషయాన్ని మరోసారి పరిశీలించాలని రజనీకాంత్ కూడా కోరారు. సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది సెలెబ్రిటీలు పిల్లలు కూడా ఇద్దరితో మాట్లాడుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు అని కస్తూరి రాజా చెప్పుకొచ్చారు.

మరి ఈ విషయంలో ధనుష్‌ – ఐశ్వర్య ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటున్నారు. అయితే ఇవన్నీ ఆలోచించకుండా, చర్చించకుండానే ధనుష్‌, ఐశ్వర్య నిర్ణయం తీసుకుంటారా అంటే కాదనే చెప్పాలి. సోషల్‌ మీడియాలో ప్రకటించాక మళ్లీ రాజీపడి వెనక్కి వస్తారా అంటే… కష్టమే అంటున్నారు. ఒకవేళ అలా జరిగి ఇద్దరూ కలిస్తే ఆనందమే అనుకోండి. మరోవైపు ధనుష్ తాను తెలుగులో నటిస్తున్న ‘సార్’ చిత్రీకరణకు బ్రేక్‌ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేడట.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Dhanush
  • #Kasthuri Raja

Also Read

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

trending news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

44 mins ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

1 hour ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

4 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

5 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

23 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

5 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

5 hours ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

5 hours ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version