Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

  • June 16, 2026 / 06:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

ఎన్టీఆర్‌ – నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉందని చాలా నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో అనౌన్స్‌మెంట్‌, అదిగో అనౌన్స్‌మెంట్‌ అంటూ ఆ మధ్య కొన్ని లీకులు కూడా వచ్చాయి. ఈ సినిమాను నిర్మిస్తారు అనే టాక్‌ వచ్చిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నాగవంశీ కూడా ఓసారి లీక్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌ కూడా ఓ సినిమా స్టేజీ మీద త్వరలో నాగవంశీకి ఓ సినిమా చేస్తున్నా అని కూడా చెప్పారు. దీంతో అది నెల్సన్‌ సినిమానే అనుకున్నారంతా. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా ఊసే ఆ తర్వాత లేకుండా పోయింది.

Ntr – Nelson

ఇప్పుడు ఏకంగా ఆ సినిమా చేతులు మారుతోంది అని సమాచారం. ఎన్టీఆర్‌తో చేద్దాం అనుకున్న కథనో లేక కొత్త కథనో తెలియదు కానీ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో సితార నాగవంశీ ఓ సినిమాను రెడీ చేస్తున్నారట. ఆ సినిమాలో హీరోగా సూర్య నటిస్తాడు అని సమాచారం. అంతేకాదు ఇది సూర్య కెరీర్‌ మైల్‌స్టోన్‌ 50వ సినిమా అని కూడా అంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ సినిమా పనుల్లో నెల్సన్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యాక రజనీకాంత్‌ – కమల్‌ హాసన్‌ సినిమా చేయాల్సి ఉంది.

Vivek atreya story for suriya

ఆ సినిమా కూడా అయ్యాక సూర్య సినిమా కోసం పనులు స్టార్ట్‌ చేస్తారట. ఆ లెక్కన సూర్య 50వ సినిమా సెట్స్‌ పైకి వెళ్లేందుకు ఇంకా సయమం ఉంది. అయితే ఈలోపు సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం సూర్య.. సితార బ్యానర్‌లోనే వెంకీ అట్లూరి డైరక్షన్‌లో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ అనే సినిమా చేస్తున్నాడు. అంటే వెంటవెంటనే సినిమా ఛాన్స్‌ నాగవంశీకి వస్తున్నాట్లే.

అయితే మరి ఎన్టీఆర్‌ – నెల్సన్‌ సినిమా ఏమైనట్లు. ఈ సినిమా ఆలోచన విరమించుకోమని తారక్‌ ఏమన్నా చెప్పాడా? ‘వార్‌ 2’ సినిమాను తెలుగులో అంతా తానై చూసుకున్నారు నాగవంశీ. మరి ఆ ఫలితం ఏమన్నా ఇప్పుడు ఇబ్బందిపెట్టిందా? అనేది చూడాలి. ఒకవేళ లేదంటే సితార బ్యానర్‌లో నెల్సన్‌ దిలీప్‌కి రెండు సినిమాలు దక్కినట్లే.

12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

42 mins ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

3 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

3 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

5 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

6 hours ago

latest news

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

56 mins ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

1 hour ago
Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

3 hours ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version