Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Sir First Review: సార్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే?

Sir First Review: సార్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే?

  • February 14, 2023 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir First Review: సార్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే?

ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ మూవీపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని ధనుష్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నమ్ముతున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం గమనార్హం. చదువు గొప్పదనం గురించి తెలిపే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

తమిళంలో వాతి పేరుతో ఈ సినిమా రిలీజవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు రిలీజ్ కు ముందే లాభాలు వచ్చాయని సమాచారం. ఈ సినిమా నిడివి 2 గంటల 17 నిమిషాలు కాగా తక్కువ నిడివితోనే రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు ఈ సినిమా గురించి స్పందిస్తూ పాజిటివ్ కామెంట్లు చేశారు.

సార్ మూవీ ఫైనల్ ఎడిటింగ్ పూర్తైందని ధనుష్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని ఇన్సైడ్ టాక్ చాలా బాగుందని ఆయన అన్నారు. ధనుష్ కు ఇంకో హిట్ రాబోతుందని వైవిధ్యం చూపించే విషయంలో హీరో ధనుష్ ముందువరసలో ఉంటాడని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. ధనుష్ సార్ మూవీ గురించి ఇండస్ట్రీలో సైతం జోరుగా చర్చ జరుగుతోంది. వెంకీ అట్లూరి తన శైలికి భిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.

సాధారణంగా వెంకీ అట్లూరి సినిమాలు క్లాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటాయి. అయితే ఈ సినిమాను మాత్రం దర్శకుడు మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంకీ అట్లూరి రెమ్యునరేషన్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. వెంకీ అట్లూరి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Sai Kumar
  • #Samuthirakani
  • #Samyuktha
  • #Sir

Also Read

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

related news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

trending news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

22 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

1 day ago

latest news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

2 hours ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

23 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version