Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

  • February 2, 2026 / 05:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

సీరియల్స్‌లో బ్లాక్‌బస్టర్‌లు అంటూ ఓ లిస్ట్‌ రాస్తే.. తొలి స్థానాల్లో నిలిచే సీరియల్‌ ‘నాగిన్‌’. 11 ఏళ్ల క్రితం వచ్చిన తొలి సీజన్‌కు వచ్చిన విజయం చూసి.. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడో సీజన్‌ మొదలైంది కూడా. సీజన్లు మారుతున్నాయి కానీ.. సీరియల్‌కి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. నాగిని పాత్ర వేసిన నటి ఎవరైనా సరే ఇన్‌స్టంట్‌ స్టార్‌ అయిపోతూ వచ్చింది. హిందీలో అత్యంత భారీ విజయం అందుకున్న ఆ సీరియల్‌ ఇప్పుడు సినిమాగా మారబోతోందని సమాచారం.

Naagin

‘నాగిన్‌’ సీరియల్‌ ఎప్పుడు టెలీకాస్ట్‌ చేసినా టీఆర్పీలో అగ్రస్థానంలో ఉంటూ వస్తోంది. మరిప్పుడు ఏడు సీజన్ల కథ కలిపి ఒకే సినిమాగా చేస్తారా? లేక ఈ నేపథ్యంలో కథను సిద్ధం చేసుకొని దాన్ని సినిమాగా తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సీరియల్‌ను నిర్మిస్తున్న బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ ఇప్పుడు ఈ సినిమాను కూడా రూపొందిస్తారని భోగట్టా. సినిమాటిక్‌ టచ్‌ ఇచ్చేలా ప్రస్తుతం కాన్సెప్ట్‌ను మార్పులు చేస్తున్నారట. ఫైనల్‌ అయితే సినిమాను పట్టాలెక్కిస్తారట.

nagin to became movie

ఈ లెక్కన ‘నాగిన్’ సినిమా ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పటివరకు టీవీ సీరియల్‌లో నాగినిగా మౌనీ రాయ్, నియా శర్మ, సుర్భి చాందనా, అనిత, తేజస్వి ప్రకాష్, ప్రియాంక చౌదరి చాహర్‌గా కనిపించారు. వీరందరికీ నాగిని పాత్ర మంచి పేరే తీసుకొచ్చింది. మరిప్పుడు సినిమాల్లోకి వచ్చేసరికి ఎవరు నాగిని అవుతారు అనేది చూడాలి. ఒకవేళ సినిమా స్టార్ట్‌ అయితే నాగిని ఎవరనేది ఆసక్తికరంగా మారుతుందని ఈజీగా చెప్పేయొచ్చు.

అయితే, గతంలో ఇలా టీవీ సీరియళ్ల కాన్సెప్ట్‌లు సినిమాలుగా మారాయి. అయితే వాటికి ఆశించిన విజయం అయితే రాలేదు. మరిప్పుడు ‘నాగిన్‌’ సీరియల్‌కి ఏమవుతుంది అనేది చూడాలి.

 కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naagin

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

8 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

12 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

15 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version