Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఖరారైన ‘ధృవ’ ఆడియో రిలీజ్ తేదీ

ఖరారైన ‘ధృవ’ ఆడియో రిలీజ్ తేదీ

  • October 19, 2016 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖరారైన ‘ధృవ’ ఆడియో రిలీజ్ తేదీ

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ పవర్‌ఫుల్ ఐపీఎస్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ధృవ’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఓరువన్’ సినిమాకి నేటివిటీని జోడించి యాక్షన్ డైరక్టర్ సురేంధర్ రెడ్డి దీనిని కొత్తగా తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చెర్రీకి జోడీగా ఫిట్ బ్యూటీ రకుల్‌ ప్రీత్ సింగ్ నటిస్తోంది. విజయ దశమి కి విడుదలైన ‘ధృవ’ టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా అద్భుతమైన పాటలను అందిస్తున్నారు. ఈ ఆడియో రిలీజ్ వేడుకను నవంబర్ 20న గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రానున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కోరిక మేరకు ఈ ఫంక్షన్ కి వచ్చేందుకు పవన్ ఒప్పుకున్నారని తెలిసింది. తమిళ నటుడు అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న ‘ధృవ’  డిసెంబర్ 2 న థియేటర్లోకి రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Dhruva Movie
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

17 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

1 day ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

1 day ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 day ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version