Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘ధృవ’ సెన్సార్ టాక్!!!

‘ధృవ’ సెన్సార్ టాక్!!!

  • November 24, 2016 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ధృవ’ సెన్సార్ టాక్!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో రామ్‌చరణ్ తేజ రూటే వేరు….తండ్రి మెగాస్టార్ చరిష్మా ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు చెర్రీ…అయితే చెర్రీ డ్యాన్స్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు చెర్రీ అలాంటి డ్యాన్స్ చేసి చాలా రోజులు అయ్యింది అని అంటున్నారు…ఇదిలా ఉంటే దాదాపుగా గోవిందుడు అందరివాడేలే…బ్రూస్ లీ లాంటి డిజాస్టర్స్ ను చవి చూసిన చెర్రీ…మళ్ళీ మగదీరా లాంటి భారీ హిట్ కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాడు…ఇదిలా ఉంటే ఎలా అయితే హిట్ కొట్టాలి అన్న కసితో ఉన్న చెర్రీ….ముందుగా డిసెంబర్ 2న అనుకున్న సినిమాని 9కి మార్చాడు…అంతేకాదు…దాదాపుగా 20రోజుల ముందే సెన్సార్ సైతం చేయించేసి….ఫైనల్ కాపీ చూసుకుని…ఎక్కడైనా మార్పులు ఉంటే చేద్దాం అని ఆలోచనలో పడ్డాడు…ఇదిలా ఉంటే సెన్సార్ పూర్తి చేసుకున్న చెర్రీ ధృవపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు ఈ సినిమా గుడ్ న్యూస్ ను అందించనుంది అని తెలుస్తుంది.

సెన్సార్ టాక్ వినిపిస్తున్న సమాచారం ప్రకారం…ధృవ లోని మొదటి హాఫ్ కాస్త కామెడీ టచ్ అప్ ఇచ్చాడట సురేందర్ రెడ్డి అంతే దాదాపుగా ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే తీయ‌డానికి సురేంద‌ర్ రెడ్డి ప్రయత్నిచ్చాడని టాక్, అయితే ఇంకాస్త స్టైలీష్ గా చూపించ‌డానికి విశ్వ ప్రయత్నాలే చేశాడట. చరణ్ తన ఆహార్యం కానీ కాస్ట్యూమ్స్ గానీ ఇరగదీసాడు అనీ మెగా ఫాన్స్ కి డాన్స్ లు అయితే పండగే అని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా సాగుతుంది అనీ సెకండ్ హాఫ్ లో అసలు కథ ఉంది అనీ అంటున్నారు. ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ మొత్తం సెకండాఫ్‌లో ఉంద‌ని, అక్క‌డ మాత్రం సురేంద‌ర్ రెడ్డి త‌న మార్క్ స్క్రీన్ ప్లే ట్రిక్ చూపించాడ‌ని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ని అద్భుతంగా నడిపించిన డైరెక్టర్ క్లైమాక్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా దింపేశాడు అంటున్నారు. ఇక ఈ టాక్ విన్న మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం గానే కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva
  • #Dhruva Movie
  • #Hip Hop Aadi
  • #Rakul Preet
  • #Ram Charan

Also Read

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

trending news

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 mins ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

11 mins ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

48 mins ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 hour ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

4 hours ago

latest news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

1 hour ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

2 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

3 hours ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

3 hours ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version