Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Dhurandhar : పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వకుండానే , అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘ధురంధర్’..!!

Dhurandhar : పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వకుండానే , అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘ధురంధర్’..!!

  • December 22, 2025 / 06:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar : పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వకుండానే , అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘ధురంధర్’..!!

Dhurandhar : భారతీయ సినిమాలు ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. భాష ఏదైనా సరే, మన చిత్రాలు విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే భారతీయ సినిమాలు పాకిస్తాన్‌లో అధికారికంగా విడుదల కావడం లేదు. బాలీవుడ్ చిత్రాలపై అక్కడ నిషేధం ఉన్నప్పటికీ, ప్రేక్షకుల ఆసక్తి మాత్రం తగ్గలేదు. థియేటర్లలో విడుదల కాకపోయినా, పైరసీ ద్వారా భారత సినిమాలు అక్కడ విపరీతంగా చూస్తారు పాకిస్తాన్ ఆడియన్స్. 

ఇటీవల ఈ జాబితాలో సంచలనంగా నిలిచింది రణ్వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ, తక్కువ సమయంలోనే భారీ వసూళ్లను సాధించింది. రెండు వారాల్లోనే 500 వందల కోట్ల మార్క్‌ను దాటుతూ సరికొత్త సెన్సేషన్‌గా మారింది. పాకిస్తాన్‌తో పాటు కొన్ని గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల కాకపోయినా, అక్కడి ప్రేక్షకులు మాత్రం ‘ధురంధర్’పై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్ అవకాశం లేకపోవడంతో, పైరేటెడ్ వెబ్‌సైట్ల ద్వారా ఈ చిత్రాన్ని భారీ సంఖ్యలో డౌన్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, రోజుల వ్యవధిలో 3.3 మిలియన్స్ డౌన్‌లోడ్లు నమోదయ్యాయి అని టాక్. 

దీంతో ‘ధురంధర్’ పాకిస్తాన్‌లో అత్యధికంగా పైరసీ అయిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతకుముందు షారుక్ ఖాన్ సినిమాలు ఈ జాబితాలో ముందుండగా, తాజా రికార్డులతో రణ్వీర్ సింగ్ చిత్రం వాటిని అధిగమించినట్టు టాక్. థియేటర్లలోనూ, ఆన్‌లైన్ చర్చల్లోనూ ‘ధురంధర్’ పేరు మార్మోగుతుండటంతో, ఈ సినిమా ప్రభావం బలంగా ఉందో మరోసారి రుజువైంది.

Mrunal Thakur : ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించటానికి నేను సిద్ధం : మృణాల్ ఠాకూర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhurandhar Movie

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

3 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

3 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

4 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

6 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

6 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

1 hour ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

3 hours ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version