Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mrunal Thakur : ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించటానికి నేను సిద్ధం : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించటానికి నేను సిద్ధం : మృణాల్ ఠాకూర్

  • December 22, 2025 / 04:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur : ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించటానికి నేను సిద్ధం : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : టాలీవుడ్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న ఈ అందాల నటి, తొలి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకుంది. సీతామహాలక్ష్మీ పాత్రలో ఆమె చూపిన సహజమైన అభినయం, అమాయకమైన అందం ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఆ విజయం తర్వాత మృణాల్ క్రేజ్ వేగంగా పెరిగింది.

తరువాత నాని సరసన ‘హాయ్ నాన్న’లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. విజయ్ దేవరకొండతో చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, మృణాల్ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. అదే సమయంలో హిందీలోనూ పలు విభిన్న చిత్రాలతో తన నటనా ప్రతిభను నిరూపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, భాషలకు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. మంచి కథ ఉంటే ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి నటించటానికి , ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమని చెప్పింది. తెలుగులో తనకు లభించిన గౌరవం, అభిమానమే తనకు పెద్ద బలం అని తెలిపింది.

ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న మృణాల్, తెలుగులో అడివి శేష్‌తో ‘డెకాయిట్’ అనే లవ్ అండ్ యాక్షన్ డ్రామాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాతో మరోసారి మృణాల్ మ్యాజిక్ ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mrunal Thakur

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

10 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

11 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

11 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version