Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

  • March 23, 2026 / 01:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్ 2’ అదే ‘దురంధర్ : ది రివేంజ్'(Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

Dhurandhar: The Revenge

డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ మూవీ.. రిలీజైన 4 రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.

durandhar 2 - pushpa 2- baahubali 2

బుధవారం నాడు వేసిన పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రూ.43 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరల్డ్ వైడ్‌గా నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.750 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ముఖ్యంగా ఆదివారం ఒక్కరోజే ఇండియాలో రూ.115 కోట్లు రాబట్టడం ఈ సినిమా మాస్ స్టామినాకు నిదర్శనం. అటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఏకంగా రూ.180 కోట్ల గ్రాస్‌తో ప్రభంజనం సృష్టిస్తోంది.

దీంతో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ (రూ.287 కోట్లు) పేరుతో ఉన్న హిందీ ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్‌ను ‘దురంధర్ 2’ ఈజీగా దాటేసింది.మరో పక్క టాలీవుడ్ సినిమాలు క్రియేట్ చేసిన ఓపెనింగ్ వీకెండ్ రికార్డులను కూడా ఈ మూవీ బ్రేక్ చేసేసింది. ‘పుష్ప 2′(రూ.605 కోట్లు) ‘బాహుబలి 2’ (రూ.591 కోట్లు) ‘కల్కి 2898 AD’ (రూ.500 కోట్లు) రికార్డులను ఇది అలవోకగా అధిగమించింది. ప్రస్తుతం రూ.762 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తర్వాతి స్థానంలో నిలిచింది.

దీంతో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ సాధించిన రెండో ఇండియన్ సినిమాగా దురంధర్ 2 సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali - 2
  • #durandhar
  • #durandhar 2
  • #Pushpa 2
  • #Ranveer Singh

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

5 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

6 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

7 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

7 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

8 hours ago

latest news

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

56 mins ago
Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

1 hour ago
Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

17 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version